Can AIADMK stand as an alternative to DMK?…. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో AIADMK తక్షణమే DMKకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం పార్టీ ఐక్యత, వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.తలైవి జయలలిత మరణం తర్వాత AIADMKలో నాయకత్వ సమస్యలు తలెత్తాయి. పళనిస్వామి, పన్నీర్ …
Will Sasikala’s dreams come true?……….. తలైవి జయలలిత సన్నిహితురాలు చిన్నమ్మ శశికళ మళ్ళీ క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించాలని ఉవ్విళూరుతున్నారు. పార్టీ పై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు.2021 మార్చిలో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, 2024 జూన్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చారు. అన్నాడీఎంకే (AIADMK) …
రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించిన దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ త్వరలో జిల్లా పర్యటనలు చేయబోతున్నారు. మరో వైపు చిన్నమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ లోకి రానీయకూడదని పళని స్వామి , పన్నీర్ సెల్వమ్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత, అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ తిరిగి పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం …
who thwarted that mafia…………………………………చిన్నమ్మ బ్యాచ్ కి ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టింది ఇప్పటి తమిళనాడు సీఎం ..ఒకప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్. మన్నార్ ప్రాంతం నుంచి శశికళ చెన్నైవచ్చి జయ వద్ద చేరి చక్రం తిప్పింది, ఆమె బంధుగణం రాష్ట్రం నలుమూలల ఉన్నారు. అందుకే స్టాలిన్ వారిని మన్నార్ గుడి మాఫియా …
Sasikala in the news again……………………………….తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేయత్నాల్లో ఉన్నారు. తెర వెనుక నుండి వ్యూహరచన చేస్తున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలతో ఫోన్ మాట్లాడుతూ “పార్టీని సరిచేద్దాం .. మళ్ళీ పార్టీలోకి వస్తా”నని చెబుతున్నారట. శశికళ ఒకరితో మాట్లాడినట్టు ఆడియో క్లిప్ కూడా …
Stalin away from the politics of revenge ………………….. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ భిన్నమైన శైలి లో పనిచేస్తున్నారు. మొన్నొక రోజు రాత్రి 10. 30 గంటల సమయంలో అకస్మాత్తుగా కోవిడ్ కమాండ్ సెంటర్ ను దర్శించారు. కోవిడ్ కట్టడిలో భాగంగా ఈ కమాండ్ రూమ్ ను ఈ నెల మొదట్లోనే ప్రారంభించారు. …
error: Content is protected !!