ఆ మిస్టరీ హిల్ కథేమిటో ?

Magnetic Hill …………………… అవును … అదొక మిస్టరీ హిల్…  దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం అలా   ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. …

స్కెలిటన్ లేక్ మిస్టరీ ఏమిటో ?

Still a mystery………………………… ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్‌లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీ నదాలు, పర్వతాలు ఉన్నాయి. …

కైలాస్ పర్వతం మిస్టరీ ఏమిటో ?

Mystery of Mount Kailash…………………. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ  కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …

ఆ ఊర్లో ఎటు చూసినా కవలలే ! మిస్టరీ ఏమిటో ?

Twins Village ……………….. మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. కవల సోదరీమణులు సమీరా, …

కొంగ్కా లా పాస్ మిస్టరీ ఏమిటో ?

The Kongka La Pass …………………….. హిమాలయాల్లోని  ‘కొంగ్కా లా’ చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది. చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య …

ఆ బస్సు కథ ఇప్పటికీ మిస్టరీయే !

Still a mystery!………………………….. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి 12 గంటలు. చైనా రాజధాని బీజింగ్ లోని ఆర్టీసీ టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్ కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ రయ్ మంటూ సాగిపోతోంది. …

ఆ ‘హాట్ వాటర్’ మిస్టరీ ఏమిటో ?

Still a mystery ……………….. ప్రకృతిలో మనల్ని అలరించే అందాలతోపాటు అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే మన మేధకు అందని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి మిస్టరీలు కొన్ని ఇప్పటికి అలాగే మిగిలిపోయాయి. ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ ఉవాచిత పర్వత శ్రేణిలో ‘ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌’ అనే ప్రాంతం లో వేడి నీటి చలమలు ఎక్కువగా …

ఎవరీ జోడియాక్‌ కిల్లర్‌ ??

The mystery of the murders …………………… అవి1968,1969 సంవత్సరారాల నాటి రోజులు.అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం అయితే జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవారు. వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జన సంచారం ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగేయి. ఈ సీరియల్ హత్యల విషయాలు వార్తా పత్రికలు,ఇతర …

ఆ రెండు చోట్ల ‘సహస్ర’ లింగాల మిస్టరీ ఏమిటో ?

Still it is a Mystery……………………. ఆ నదీతీరంలో చెల్లా చెదురుగా పడి ఉన్న వేయి శివలింగాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అద్భుతం అనిపిస్తాయి.అక్కడికి అవి ఎలా వచ్చాయో ఎవరికి తెలీదు. ఇపుడు ఆ ప్రదేశం పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. దీన్నే ‘సహస్ర లింగ తీర్థం’ అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని సిర్సి పట్టణానికి …
error: Content is protected !!