Oldest Lake…………………………. ప్రపంచంలో ఉన్న పురాతన సరస్సులలో జార్జ్ సరస్సు ఒకటి.ఈ సరస్సులో నీరు అపుడపుడు మాయమైపోతుందని అంటారు. ఈ విచిత్ర వైనం పై పరిశోధనలు జరుగుతున్నాయి.. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాకు ఈశాన్యంగా 40 కిమీ దూరంలో ఉన్న ఫెడరల్ హైవే సమీపంలో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సులో నీరు రాత్రిపూట ఒడ్డు నుండి ఒక …
ఆ కొండ పేరు గంప మల్లయ్య కొండ.. ఆ కొండ గుహల్లో మల్లయ్య స్వామి వెలిశాడని చెబుతుంటారు. ఆ కొండ చుట్టూ అటవీ ప్రాంతం. ఏడు కొండలు దాటి వెళితే కానీ గంప మల్లయ్య కొండకు చేరుకోలేం. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాల తరిమెల గ్రామాల మధ్య ఉంది ఆ కొండ. స్వామి ఆలయానికి …
Death mystery of elephants ………………………………..ఒకేసారి 18 ఏనుగులు చనిపోయిన ఘటన అస్సాం లో కలకలం సృష్టించింది. వారం క్రితం కుండోలి రిజర్వ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లిన స్థానికులకు ఒక చోట 14 ఏనుగులు .. అక్కడికి దగ్గరలో మరోచోట 4 ఏనుగుల మృత కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు ఫారెస్ట్ రేంజర్ కు …
పెద్ద విమానాలను, భారీ నౌకలను మాయం చేస్తున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ నిజంగా వీడిందా ? ఈ మిస్టరీ పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. నౌకలు, విమానాలు అదృశ్యం కావడానికి పలు కారణాలున్నాయని ఆ మధ్య శాస్త్రవేత్తలు,పరిశోధకులు వివరించారు. మియామీ, ప్యూర్టోరికా, బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 5 …
అర్గొసీ 1960 లలో అమెరికాలో వెలువడిన ఒక వారపత్రిక. ఇది కాలక్షేపం బఠానీల పత్రిక.మసాలా బాగా దట్టించి రిలీజ్ చేసే వారు.పాఠకులకు ఉపయోగపడే సంగతులకన్నా సంచలనాత్మక విషయాలు … కథనాలు .. అభూత కల్పనలతో కథలు, ఇతర విశేషాలతో వండి వడ్డించే వినోద పత్రిక. తెలుగులో ఇలాంటి పత్రికలెన్నో వచ్చి పోయాయి. ఈ అర్గోసీ కూడా ఆ దేశంలో అలాంటి పత్రికే. కేవలం సర్క్యులేషన్ పెంచుకోవడం …
మన దేశానికి చెందిన ప్రముఖులలో చాలామంది మరణాలపై ఎన్నో సందేహాలున్నాయి. దేశ రెండో ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి మరణంపై కూడా సందేహాలిప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అసలేమీ జరిగిందో ఎవరికి తెలీదు. 1966 లో ప్రధాని హోదాలో శాస్త్రి అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్తో రష్యాలోని తాష్కంట్లో చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శాస్త్రి తీవ్రమైన గుండెపోటుతో …
error: Content is protected !!