కనిపించని దెయ్యాల థ్రిల్లర్ !

Lift……. పేరుకే హర్రర్ కానీ ఇది థ్రిల్లర్ సినిమా. ఒక సారి చూడొచ్చు.హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నది. తమిళ్ వెర్షన్ .. సబ్ టైటిల్స్ ఉన్నాయి. IT నిపుణుల జీవితాలపై దృష్టి పెట్టి ఈసినిమా తీశారు.కొత్త దర్శకుడు వినీత్ వరప్రసాద్ ముప్పాతిక భాగం సినిమాను రెండు పాత్రల తోనే నడిపించాడు. తమిళంలో ఎన్నోహర్రర్ చిత్రాలు …
error: Content is protected !!