ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారా?

The story lacks strength………… ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ 1982లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో ఇద్దరు లెజెండరీ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కథానాయికలుగా శ్రీదేవి, రాధిక నటించారు. ముందుగా జయప్రద, జయసుధ లను  తీసుకోవాలనుకున్నారు. వారి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో  శ్రీదేవి, రాధిక లు …

ఫోటో వెనుక కథ ఏమిటో ?

Unfulfilled dream …… వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్‌.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో  బుర్రకథ …

సూపర్ స్టార్ తొలి మల్టీ స్టారర్ మూవీ !!

A film that broke old records …………… ‘దేవుడు చేసిన మనుషులు’….సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన తొలి మల్టీ స్టారర్ సినిమా ఇది. ఎన్టీఆర్, కృష్ణ నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ ఇద్దరు మొత్తం ఐదు చిత్రాల్లో కలసి నటించారు. అన్నింటిలో ఎన్టీఆర్ కి కృష్ణ తమ్మునిగానే నటించారు. …

సూపర్ స్టార్ స్టయిలే వేరు కదా !!

His style is different………………………….. సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు …

అందుకే ఆయన ‘పీపుల్స్ సూపర్ స్టార్’ అయ్యారా ?

Paresh Turlapati…………………………. “ఏంది మామ? పొద్దున్నే జనాలు వీధుల్లో అలా లగెత్తుతున్నారు..?” “అదా ..ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ సినిమా రిలీజ్ గదా .. బుర్రిపాలెం బుల్లోడి సినిమా రిలీజ్ రోజే మొదటి ఆట చూడటం మా విజయవాడోళ్ళకి మొదటినించి అలవాటు ..నీకింకో సంగతి చెప్పనా ..!” “చెప్పు మామా” “తన సినిమా విడుదల …

అలరించే ఫ్యామిలీ డ్రామా !!

Vijaya Nirmala’s first Telugu directed film ….  మలయాళంలో ఫస్ట్ లేడీ డెరైక్టర్గా పేరు తెచ్చుకున్న ‘విజయ నిర్మల’ తెలుగులో కూడా ఓ మంచి సినిమా తీయాలనుకున్నారు. విజయ నిర్మలకు మొదటి నుంచి నవలలు చదివే అలవాటు. ఆమె యద్దనపూడి సులోచనారాణికి వీరాభిమాని. ఆవిడ రాసిన ‘మీనా’ నవల అంటే చాలా ఇష్టం.దాన్నే సినిమాగా …

స్పందించే హృదయం .. సాయం చేసే మనసు !

A helping heart…………………… సుప్రసిద్ధ నటుడు కృష్ణ కి  గురుభక్తి … కృతజ్ఞతా భావం ఎక్కువ. అలాగే ఎదుటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే స్పందించి సాయం చేసే మనసు ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. ‘తేనెమనసులు’ చిత్రంతో తనను సినిమా రంగానికి హీరో గా పరిచయం చేసిన ఆదుర్తి …

సూపర్ స్టార్ సినిమాలకు కెమెరా కెప్టెన్ ఈయనే !

Bharadwaja Rangavajhala…………………………………….  పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …

క్రైమ్ సినిమాల డైరెక్టర్ తో ఫ్యామిలీ మూవీ తీసిన సాహసి !

Bharadwaja Rangavajhala ………………………………  బాలయ్య … బాలయ్య అంటే ఇవాళా రేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు.అందుకే ఆయన గురించోసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి .. ఇలా నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే…తాననుకున్న కథలతో …
error: Content is protected !!