వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో బుర్రకథ పితామహుడు నాజర్ బృందంతో అల్లూరి సీతారామరాజు …
‘సింహాసనం’ సినిమా మంచి సాంకేతిక విలువలతోనే తీశారు. రెండో సారి ఈ సినిమా చూస్తుండగా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం చేపట్టి , నటించి, నిర్మించిన తొలి చిత్రం ‘సింహాసనం’. 1986 మార్చి లో విడుదలైన ఈ జానపద చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. తెలుగు చిత్రసీమలో తొలి 70 …
Flops and hits………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి. ఇంకొన్ని సూపర్ హిట్ అవుతాయి. మరి కొన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాయి. ఆమధ్య కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రాలేదు కానీ అంతకు ముందు జనాలు సినిమాలు బాగానే చూసేవారు. కొంచెం …
Dvs Karna………………………….. “ఆగాగు……….ఆచార్య దేవ.. ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా ..ఎంత మాట ఎంత మాట . ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి …
Bharadwaja Rangavajhala……………………………………. పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …
సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు చేయగలదో చెప్పేవారు. సూపర్ స్టార్ …
సుప్రసిద్ధ నటుడు కృష్ణ కి గురుభక్తి … కృతజ్ఞతా భావం ఎక్కువ. అలాగే ఎదుటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారంటే సాయం చేసే మనసు ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. తేనెమనసులు చిత్రంతో తనను సినిమా రంగానికి హీరో గా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు అంటే మొదటి నుంచి గౌరవం …
Bharadwaja Rangavajhala ……………………………… బాలయ్య … బాలయ్య అంటే ఇవాళా రేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు… అందుకే ఆయన గురించోసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి … ఇలా … నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా …
హీరో ఘట్టమనేని కృష్ణ కు తేనెమనసులు సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం హీరో కృష్ణ తో సహా అందరూ కొత్తవాళ్లను తీసుకోవడం తో విశ్వనాథ్ కు పని భారం పెరిగింది. ముందుగా అందరికి …
error: Content is protected !!