నీల్ కొలికపూడి ……………………………………… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ఎంపికజేయడం సంతోషమే. కానీ రజనీకాంత్ కంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. రజనీ కాంత్ తో పోలిస్తే కృష్ణ కూడా తక్కువేమి కాదు. …
సూపర్ స్టార్ .. సుప్రసిద్ధ నటుడు కృష్ణ కుమారుడు,హీరో మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నకొత్త సినిమాలో రమేష్ బాబు మంచి క్యారెక్టర్ లో నటించబోతున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర రమేష్ దే …
సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య చిన్నవివాదం నెలకొన్నది. దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నిజమే అని బాలు ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. కృష్ణ మాత్రం బయట ఎక్కడా దీన్ని గురించి మాట్లాడలేదు. అది …
error: Content is protected !!