‘చార్ ధామ్’ యాత్ర అంటే ??

Yamunotri Darsanam…………………  చార్ ధామ్ యాత్ర  కేవలం భక్తి యాత్రే కాదు ఒకవిధంగా సాహస యాత్ర కూడా. హిమాలయాల్లో ఉన్న నాలుగు పుణ్య క్షేత్రాల సందర్శనే ఈ చార్ధామ్ యాత్ర.ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్ ,బద్రీనాథ్ వంటి క్షేత్రాలను యాత్రికులు సందర్శిస్తారు. ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో ఈ చార్ ధామ్ …

చార్ ధామ్ యాత్ర లో ‘కేదారనాథుని దర్శనమే’ కీలకం !

Trekking in Himalayas……….. మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు. మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …

కేదార్నాథ్ కి సొరంగ మార్గం!!

Tunnel Route ……….. కేదార్‌నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం 7 కిలోమీటర్ల పొడవైన సరికొత్త ట్విన్-ట్యూబ్ (రెండు గొట్టాల వంటి) సొరంగ మార్గాన్ని ప్రతిపాదించింది. ఈ సొరంగ మార్గం పనులు మొదలవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సొరంగం గుప్తకాశీ సమీపంలోని కాలిమఠ్ లోయలో ఉన్న చౌమాసి (Chaumasi) గ్రామం నుండి సోన్‌ప్రయాగ్ (Sonprayag) లేదా …

కేదారేశ్వరుడి ని దర్శించారా ?

Kedarnath ….. జీవితంలో తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండలపై భాగంలో ఉంది. కేదారేశ్వరుని  ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. చల్లని మంచు కొండల మధ్య కొలువైన కేదారేశ్వరుడి దర్శనం అంత సులభం కాదు. పర్వతాల్లోని కొండలను, గుట్టలను ఎక్కుతూ వెళ్లి  ఆ …

త్వరలో కేదార్ నాథ్ కి రోప్ వే !!

Rope Way to Kedarnath …………… జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ కి త్వరలో రోప్ వే వేయనున్నారు. ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయిన తర్వాత కేదార్‌నాథ్‌కు ప్రయాణ సమయం కేవలం 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం 9 గంటల కఠినమైన ట్రెక్ చేస్తేనే కేదార్ నాథ్ కి చేరు కోలేని పరిస్థితులున్నాయి. రోప్ …

‘తల లేని గణపతి’ ఆలయం గురించి విన్నారా ?

Mundkatia Temple’……………………. తల లేని వినాయకుడి ఆలయం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి ఆలయం మనదేశంలోనే ఉంది. ఈ ఆలయాన్ని ‘ముండ్కటియా ఆలయం’ అంటారు. కేదార్ లోయ ఒడిలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే తల లేకుండా పూజలు అందుకుంటున్న వినాయకుడి ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్‌ ప్రయాగ్ …

ఆకట్టుకునే ఆదిశంకరుడి విగ్రహం!

Shankara attained salvation in the presence of Shiva……  పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్  ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు.  కేదార్‌నాథ్ లో  ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది …

ఆ అపూర్వ నదీ సంగమాలను చూసొద్దామా ?

River confluences …………………… సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ, కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే.  రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ …

కేదార గుహల్లో ధ్యానం … ఓ కొత్త అనుభూతినిస్తుందా?

Meditation gives a new feeling …………….. మంచు కొండల నడుమ, పవిత్ర నదీ ప్రవాహల సరసన,కేదారనాథుడి సమక్షంలో గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా ? ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ధ్యానం శరీరానికి, మనసుకు కొత్త శక్తిని అందిస్తుంది. ఇపుడిపుడే గుహల్లో …
error: Content is protected !!