ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !!

Ch.Siva Ramprasad………………….. అంతులేని కథ’ చిత్రంలో జయప్రద నటన ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు వరకు చిన్నపాత్రలకే పరిమితమైన ఆమెను, ఈ సినిమా ఒక పరిణతి చెందిన నటిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె ‘సరిత’ అనే మధ్యతరగతి యువతిగా నటించారు. బాధ్యత లేని అన్నయ్య, పెద్ద కుటుంబం,వీరి …

నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్ ని చిత్ర పరిశ్రమ మరచిపోయినట్లేనా?

Mohammed Rafee ………….. తెలుగు చిత్రసీమ “ముద్దుబిడ్డ” కె.బి.తిలక్ ను సినీ ఇండస్ట్రీ మరచిపోయినట్లే అనిపిస్తోంది! ఆయన శత జయంతి రేపటితో ముగియనున్నది! తెలుగు సినిమా పరిశ్రమకు ఆ సోయి లేనట్లుంది? కనీసం ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన ఫొటోకు ఒక దండ అయినా వేస్తారో లేదో! కానీ, తిలక్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న …

ఆ పాటలో అన్ని భావాలు దాగి ఉన్నాయా ?

Ravi Vanarasi…………. సినీ దృశ్య కావ్యాలలో “సాగర సంగమం” ఒకటి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతాలే. నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి.దర్శకుడు విశ్వనాధ్ అభిరుచి మేరకు ఇళయ రాజా అపూర్వమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆఇద్దరి కాంబినేషన్ లో తొలి సినిమా ఇది. ఆ ట్యూన్స్ కి వేటూరి మాస్టారు అపురూప …

బాలచందర్ బెస్ట్ మూవీస్ లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi  ——- ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …

ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం !

Krishna in a mythological role ……………… సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి ‘కురుక్షేత్రం’ కాగా మరొకటి ‘ఏకలవ్య’. కురుక్షేత్రం 1977 లో విడుదల అవగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు. …

బాక్సాఫీస్ మొనగాడు !!

An entertaining film ……………………….. సూపర్ స్టార్ కృష్ణ .. దర్శకుడు కె.రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా .. ‘ఊరుకి మొనగాడు’.అప్పట్లో అభిమానులు ఈ సినిమాను ‘బాక్సాఫీస్ మొనగాడు’ గా పిలుచుకునే వారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ విభిన్నం …

ఈ సినిమాకు తొలుత అనుకున్న హీరో ‘చిరు’ నా ?

Bharadwaja Rangavajhala………………….. సినిమాలో పాత్రలకు తగిన నటీ నటులను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. కొంతమంది డైరెక్టర్లు కథను బట్టి హీరో హీరోయిన్లను ఎంచుకుంటారు. కొంతమంది నిర్మాతలు ముందుగా హీరో ని అనుకుని తర్వాత కథ రాయించుకుంటారు. డైరెక్టర్ ని పెట్టుకుంటారు.ఒక్కొక్కరు ఒక్కో విధానం అవలంభిస్తారు. డైరెక్టర్ విశ్వనాధ్ కథను బట్టే నటులను సెలెక్ట్ …

బెజవాడ మ్యూజింగ్స్!

Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …
error: Content is protected !!