రూమ్ నం . 7      ( చిన్న కథ )

అప్పారావుకి సగం రాత్రి వేళ సడన్ గా మెలకువొచ్చింది. పక్కన నిద్రపోతున్న కనకం కర్ణ కఠోరంగా గురక పెడుతోంది.  కనకం గురక పెట్టదే … ఇవాళ ఏమిటో చిత్రంగా ఉంది. లేచి మంచినీళ్లు తాగి హాల్లో కొచ్చి సోఫాలో పడుకున్నాడు. అటు ఇటు దొర్లుతున్నాడే కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు.సెల్లో టైమ్ చూసాడు.. రెండు …
error: Content is protected !!