అత్యంత ఎత్తులో ఉన్న గ్రామం అదేనా ?

A rare village…….  ఆ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండి, రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అద్భుతమైన టిబెటన్ శైలి మట్టి ఇళ్ళు, పురాతన బౌద్ధ ఆరామాలు,అరుదైన మంచు చిరుతలకు ఆ గ్రామం ప్రసిద్ధి.సముద్ర మట్టానికి సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉండే  గ్రామం అది. ఆ గ్రామం పేరే  కిబ్బర్.. హిమాలయాలకు దగ్గర్లో ఉన్న గ్రామం …

రాజ్యసభకు సోనియా .. ఆమె కాదంటే  ప్రియాంక !!

Rajya sabha elections…………………………….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోనియా ప్రస్తుతం రాయబరేలీ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వేళ సోనియా కాదంటే  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి ఎన్నిక కావచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క …
error: Content is protected !!