ఎవరీ నీమ్ కరోలి బాబా ?

Spiritual teacher ……… నీమ్ కరోలి బాబా 20వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు.. హనుమంతుని పరమ భక్తుడు. ఉత్తర భారతదేశంలో ఆయనను ఒక మహిమాన్వితమైన “చమత్కారి బాబా”గా, మహా యోగిగా భావిస్తారు. ఆయన బోధనలు చాలా సరళంగా ఉండేవి—”అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి, దేవుడిని స్మరించు, సత్యాన్నే పలకాలి” అని ఆయన ప్రబోధించేవారు.  …
error: Content is protected !!