పరువు విలువ ఎంత ?
Social Drama ……….. ‘ఎన్నా విలై’ (Enna Vilai) సజీవ్ పళూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుణాస్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు.‘ఒక పేదవాడి పరువుకు, నిజాయితీకి ఉన్న విలువ ఎంత?’ అనే ఆలోచనాత్మక కథాంశంతో తెరకెక్కినఈ సినిమా నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. కథాంశం రామేశ్వరం సముద్రంలో వేటాడుతూ బ్రతికే …
