ఆర్ధిక దిగ్బంధనమే అమెరికా వ్యూహమా ?

Huge losses for Iran…….. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ పై  కాల్పుల విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.   ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించారు.అయితే ఈసారి ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట ముగింపు తేదీని ప్రకటించలేదు. ఇరాన్ ప్రభుత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనను (Unified Proposal) సమర్పించి, …
error: Content is protected !!