సలీం డోలా అరెస్ట్ తో దావూద్ కి షాక్ !!

A key figure in the drug mafia………………. సలీం డోలా (Mohammad Salim Dola) అంతర్జాతీయ డ్రగ్ మాఫియాలో కీలక వ్యక్తి.  డ్రగ్స్ , హవాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్  సలీం డోలాను కొద్దిరోజుల క్రితం టర్కీ (తుర్కియే) లోని ఇస్తాంబుల్‌లో అరెస్ట్ చేశారు. భారత నిఘా సంస్థల సమాచారంతో అక్కడి పోలీసులు …

దావూద్ కే సవాల్ విసిరిన డాన్ కథే ఈ ‘ఓ రోమియో’ మూవీ !!

Ramana Kontikarla ………… ముంబై అండర్ వరల్డ్ కు గ్లామర్ అద్దే క్రైమ్ డ్రామాలు, స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసేకంటే ముందే… భయం కంటే వేగంగా ముంబైని వణికించిన పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో హుస్సేన్ ఉస్తారా పేరు కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిన పేరు. వాస్తవానికి హుస్సేన్ పెద్ద మాఫియా డానేం కాదు.పెద్దగా రాజకీయ …

ఒకరు చిక్కడు .. మరొకరు దొరకడు !!

 Most Wanted Criminals ………… చోటా షకీల్ దావూద్ ఇబ్రహీం కి నమ్మకమైన అనుచరుడు. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని ‘డి-కంపెనీ’లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న ఈ ముఠా రోజువారీ నేరపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల సరఫరా, హవాలా లావాదేవీలను ఇతనే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికీ …

దావూద్ బలహీన పడ్డాడా ?సైలెంట్ అయ్యాడా ?

Dawood’s company weakened…… మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. భారత నిఘా సంస్థలు (RAW, IB)  అంతర్జాతీయ సంస్థల (Interpol, UN) నిరంతర నిఘా వల్ల దావూద్ తన కదలికలను బాగా తగ్గించుకున్నాడు.ఫోన్ వాడకాన్ని దాదాపు నిలిపివేసి, కేవలం నమ్మకస్తులైన అనుచరుల ద్వారానే సందేశాలు పంపిస్తున్నాడని …

ఎవరీ హసీనా పార్కర్ ?

She followed her brother …………………………….. ఆమె తన అన్నను అనుసరించింది..కోట్లు సంపాదించింది.చీకటి సామ్రాజ్యానికి కొడుకు ను రాజును చేయాలనీ కలలు కన్నది. అతగాడు ప్రమాదంలో చనిపోయాడు.రెండో కొడుకు తల్లి బాటలో నడిచేందుకు సుముఖత చూపలేదు. ఎవరామె ? ఆమె పేరే హసీనా. చాలామందికి ఈవిడ ఎవరో తెలియదు . ముంబాయి పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన …

మళ్ళీ ఇండియా పై గురి పెట్టిన డాన్ !

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మళ్ళీ ఇండియాపై గురి పెట్టినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశంలో అల్లర్లు రేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దావూద్ కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం దావూద్  ప్రత్యేకం గా ఒక దళాన్ని రిక్రూట్ చేసుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను …
error: Content is protected !!