సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి…………………………….. ఇప్పటికే సూపర్ హిట్ అయిన “మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా” పాటతో ప్రేక్షకుల మనసులో పాజిటివ్ నోట్ నాటుతూ మొదలవుతుంది వకీల్ సాబ్ సినిమా…ఆ పాట తర్వాత, వేముల పల్లవి, జరీనా బేగం, దివ్యా నాయక్ అనే ముగ్గురు ఆడపిల్లలు ఒక అనుకోని సంఘటనలో ఇరుక్కోవడం…… జనాల కోసం …
Taadi Prakash ……………………… FILMS AS POLITICAL WEAPONS … గ్రీస్ ఆకుపచ్చని అందమైన దేశం. చారిత్రక ఒలింపిక్ నగరం ఏథెన్స్ రాజధాని. సంస్కృతి, సౌందర్యం, కవిత్వం, గత కాలపు వైభవంతో కలిసి ప్రవహించే సజీవ నది గ్రీస్.1960వ దశకం మొదట్లో అక్కడ ప్రజా కంటకులు పాలకులయ్యారు. 1963 మే 22న గ్రీస్ లో ఒక …
పూదోట శౌరీలు ………….. చిన్నపిల్లల ముందు పెద్దవాళ్ళు అనాలోచితంగా మాట్లాడే మాటలు .. అసందర్భ ప్రేలాపనల మూలంగా పిల్లలు ఎలాంటి చిక్కుల్లో పడతారు,వారి లేత మనసుల్లో ఎలాంటి విష బీజాలు నాటుకుంటాయో ? ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే ఆపదలు,మానసిక సంఘర్షణ,మున్ముందు ఆ పిల్లలు ఎలాంటి భావజాలంతో పెరుగుతారు,సమాజం అలాంటి భావాలతో పెరిగిన పిల్లల వల్ల ఎంతగా …
బాలీవుడ్ నటి కంగనా రౌనత్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఇందిరా గాంధీ జీవితంలో ఎదురైన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ …
Bharadwaja Rangavajhala .….. సినిమాకు కెమేరా ప్రాణం. సినిమా అంటే దర్శకుడు కెమేరాతో తెరమీద రాసే కథ. కమల్ ఘోష్ అనే కెమేరా అంకుల్ గురించి విన్నారా ? అదేనండీ కె.వి.రెడ్డిగారి శ్రీ కృష్ణార్జున యుద్దం … సీతారామ్ తీసిన బొబ్బిలి యుద్దం సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించాడు కదా ఆయన. బొబ్బిలి యుద్దం సినిమాలో …
సినిమా తీయడం గొప్పకాదు…దాన్ని రిలీజు చేసుకోవడంలోనే ఉంది మజా. తీసిన సినిమాకు గుర్తింపు రావాలన్నా…కాసులు రాలాలన్నా ముందు అది థియేటర్లలోకి వెళ్లాలి. ఇలా తయారైన సినిమాలను జనాల దగ్గరకు చేర్చే వాడు పంపిణీదారుడు. విచిత్రమేమిటంటే…ఎవరో తీసిన సినిమాకు గుర్తింపు తీసుకొచ్చే ఈ పంపిణీ దారుల ముఖాలుగానీ పేర్లుగానీ ప్రేక్షకులకే కాదు ప్రపంచానికే తెలియవు. కానీ సినిమాకు వారు …
సరిగ్గా 50 ఏళ్ల క్రితం ‘MACKENNA’S GOLD’ సినిమాతో ప్రదర్శనలు ఆరంభించింది బెజవాడ ఊర్వశి 70MM థియేటర్.అప్పట్లో ఆ సినిమాని భారతదేశంలోనే మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా విడుదలచేసి,రికార్డ్ సృష్టించిన ఆ హాలు,ఈ 2020 డిసెంబర్ 10న స్వర్ణోత్సవం జరుపుకుంది..బెజవాడలో మొట్టమొదటి 70MM సినిమా హాల్ అది. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఊర్వశి,మేనక హాల్స్ లో ఇంగ్లీష్ …
సినిమా కళాకారులు ముఖ్యమంత్రిని కలిసారు.అబ్బో బ్రహ్మండమైన వార్త.ఇంకేం ప్రజలకు మంచి జరగబోతుంది.వాళ్ళు లోపలకు వెళ్ళి నాలుగు ఫొటోలు తీసుకోని తర్వాత తీరికగా తమ కష్టాలు వెళ్ళబుచ్చుతారు.తమకు తినటానికి కూడా తిండి లేదని,కనుక తమ చేతిలో ఉన్న కనీసం వందకు పైగా ధియేటర్లకు కరెంట్ ఛార్జీలు మాఫీ చేయాలని కోరతారు. టికెట్ ధరల పెంపు కోసం అనుమతి అడుగుతారు. 24 …
ఒంగోలు రాజపానగల్ రోడ్ లో ఉండే ఈ సినిమా హాల్ ఇప్పటిది కాదు. ఈ థియేటర్ కి 80 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఒంగోలులో తొలి సినిమా హాల్ ఇదే. ఈ థియేటర్ మొదలైన తర్వాత నిర్మితమైన సినిమా హాళ్ల లో చాలావరకు మూత బడ్డాయి. థియేటర్స్ కి జనాలు రావడం తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను …
error: Content is protected !!