కెనరా బ్యాంక్ షేర్లపై ఓ కన్నేయండి !!
Canara Bank….... మార్కెట్ నిపుణులు, బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణల ప్రకారం, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం కెనరా బ్యాంక్ (Canara Bank) షేర్లను ప్రస్తుత తరుణంలో కొనుగోలు చేయడానికి అనుకూలమైన అవకాశంగా పరిగణించవచ్చు. ప్రస్తుతం ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి (₹162.90) నుండి దాదాపు 16% పైగా కరెక్షన్ గురై, సుమారు ₹133 – …
