Surgical strikes……………….. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఏడేళ్లు అవుతోంది. సెప్టెంబర్ 28, 2016 న ప్రత్యేకంగా శిక్షణ పొందిన మెరికల్లాంటి 100 మంది సైనికులు పాక్ సరిహద్దుల్లో ఉన్న లాంచ్‌ప్యాడ్‌లపై దాడులు చేసారు. ఉగ్రవాదుల చొరబాటుకు ఉపయోగించే లాంచ్‌ప్యాడ్‌లను గుర్తించి పూర్తిగా ద్వంసం చేశారు. ఈ దాడుల్లో 45 మంది …
Govardhan Gande …………………………………………………… తీరు ఏమీ మారలేదు. అదే తంతు. అదే రీతి. అదే నీతి . మన రాజకీయ పార్టీలకు ఇది కొత్త సంగతేమీ కాదు. అనాదిగా ఉన్నదే. రాచరిక సమాజం నుంచి మనకు ఈ సంస్కృతి వారసత్వ సంపదగా సంక్రమించిన రుగ్మత/జబ్బు. ఆనాడు రాజ గురువులు,రాజ మాతలు అధికార కేంద్రాలుగా ఉండేవారు. ఇప్పుడేమో …
Govardhan Gande……………………………………….. ఎవరీ కొత్త దేవుడు? ఇంకెవరు రేవంత్ రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి. కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త దేవుడే అనాలి మరి. ఇది పార్టీ వారి మాట. నా మాట కాదు.ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సారథి అయ్యాడు కనుక. దేవుడు అనే బిరుదు అతిశయోక్తి కాదా? వారి దృష్టిలో …
Political parties fund raising………………… విరాళాల సమీకరణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచింది.మరే జాతీయ పార్టీ బీజేపీ దరిదాపుల్లో లేదు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి దేశం లోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విరాళాల లెక్కలను సమర్పించాయి. ఆ లెక్కల ప్రకారం బీజేపీ కి అత్యధికంగా 785. 77 కోట్ల …
Why Babu declared support for BJP………………………………….. కేంద్రం లోని బీజేపీ సర్కార్ కి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించి, మహానాడులో ఆ మేరకు తీర్మానం చేసింది. చంద్రబాబు అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధంగాక పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోడీ ని బాబు …
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మరోమారు ఓటమి పాలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే రంగంలోకి దిగి ప్రచారం చేపట్టినప్పటికీ జానారెడ్డి తెరాస అభ్యర్థి నోముల భగత్ చేతిలో 15,487 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవిత చరమాంకంలో (74 సంవత్సరాల వయసులో ) జానారెడ్డి కి ఇది ఇదే …
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …
ఇపుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ లో బీజేపీ ని గెలిపించడానికి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. కొంతకాలం అక్కడే ఉండి పార్టీ ని గెలిపించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ కూడా పలుమార్లు ర్యాలీలలో పాల్గొని ప్రసంగాలు చేసారు. ఎన్నికల సంఘం కూడా 8 విడతల పోలింగ్ పెట్టి ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసింది. …
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. …
error: Content is protected !!