ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు చోట్ల మాత్రమే తన సత్తా చాటుకుని విపక్షాలను చావు దెబ్బతీసింది. ఉత్తర ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరాఖండ్ విషయానికొస్తే … అక్కడి ఓట్లర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 44 …
బీజేపీ పనైపోయిందని.. యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోనుందని ఆమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేసీఆర్ కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి కేసీఆర్ బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించి ఉండొచ్చు. అయితే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరో …
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన స్థానం గోరఖ్‌పూర్ అర్బన్. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. సీఎంగా ఎంపిక అయ్యాక ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. గోరఖ్‌పూర్ అర్బన్ బీజేపీ కి మంచి పట్టున్న స్థానం. ఇపుడు ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతోంది. …
Bhandaru Srinivas Rao ………………………………….. చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు నాతొ చెప్పారు. “మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ విద్యలో మేము ఆరితేరాం” అని. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నిజమే అనిపిస్తోంది. …
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పదవికి రాజీనామా చేసి మళ్ళీ బరిలోకి దిగుతానని ప్రకటన చేసిన నేపథ్యంలో నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక పై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సారి రఘురామ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇండిపెండెంట్ గా అయితే జనసేన .. బీజేపీ .. టీడీపీ …
What the surveys say………………………. వచ్చే ఫిబ్రవరి లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. ఎన్నికల కమీషన్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్లో 70, పంజాబ్లో 117, గోవాలో 40, మణిపూర్లో 60 …
Slip………………………………… దూలలందు నోటి దూల మహా ప్రమాదం అన్నారు శాస్త్ర కారులు. కొంతమంది దాన్ని వదిలించుకోలేరు. ఏది బడితే మాట్లాడేస్తారు. తర్వాత విమర్శల హోరు తట్టుకోలేక నేను ఆఉద్దేశ్యం తో అనలేదు లేదా మీడియా వక్రీకరించింది అంటారు. ఇండియా లో ఇలాంటి నోటిదూల ఉన్న నాయకులు చాలామందే ఉన్నారు. అప్పుడప్పుడు తమ వాచాలతను వారంతా బయట …
Speculations ……………………………….. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? చాలాకాలం నుంచి వినవస్తున్న ప్రశ్నఇది . గత మూడేళ్ళుగా ఇలాంటి ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. కానీ వరుణ్ గాంధీ మటుకు బీజేపీలోనే ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉంటూ ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూపీ కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ …
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రసవత్తరంగా జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదట్లో కొంత డల్ గా ఉన్న తెరాస బాగా పుంజుకుంది. తెరాస కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈటల కూడా తన గెలుపు …
error: Content is protected !!