అలరించే ‘భలే తమ్ముడు’!!
Action crime thriller ……… ‘భలే తమ్ముడు’ 1969 నాటి సినిమా.. సుప్రసిద్ధ నటుడు నందమూరి తారక రామారావు (NTR) ద్విపాత్రాభినయం చేసిన క్లాసిక్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘. షమ్మీ కపూర్ నటించిన ప్రసిద్ధ హిందీ చిత్రం ‘చైనా టౌన్’ (1962) ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తర్వాత కాలంలో ‘చైనా టౌన్’ మూల కథ …
