యాక్షన్ ఎమోషనల్ డ్రామా !!
Action emotional thriller…….. ‘సర్జామీన్’ (Sarzameen) అంటే “స్వదేశం”, “మాతృభూమి” లేదా “నేల” అని అర్ధం. ఇదొక యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ డబ్ అయి జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కుమారుడు – మొదటి సినిమా) …
