ఆ కంపెనీ ఇన్వెస్టర్లను మోసం చేసిందా ?
One of the accounting scandals…… ప్రముఖ జ్యువెలరీ, గోల్డ్ రిఫైనరీ సంస్థ ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’ (Rajesh Exports) దాదాపు ₹15.15 lakh కోట్లకు పైగా బూటకపు ఆదాయాన్ని చూపించి ఇన్వెస్టర్లను, సాధారణ జనాలను మోసం చేసిందని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గుర్తించింది. భారత కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అకౌంటింగ్ కుంభకోణాలలో …
