ఏలియన్స్ జాడ తెలిసేనా ??

Are there aliens?…………… ఏలియన్స్ ఉన్నారా లేదా అనే దానిపై ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా విశ్వంలో జీవం ఉనికిని అన్వేషిస్తున్నారు, కానీ శాస్త్రీయంగా ఏలియన్స్ ఉన్నారని కనుగొనలేదు. అనంతమైన విశ్వంలో భూమి కాకుండా వేరే చోట జీవం ఉండే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. కానీ  గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి ఏ …

మనసుకు హత్తుకునే సినిమా !

Police atrocities against tribals…… జై భీమ్ ..2021 నాటి సినిమా ఇది. కొన్నిసినిమాలు మనస్సుకి హత్తుకుంటాయి .. కొన్ని సినిమాలు ఆకట్టుకుంటాయి . మొదటి కోవకు చెందిన సినిమా ఈ ‘జైభీమ్’. గిరిజనులపై పోలీసుల అరాచకాలు .. లాకప్ డెత్ వంటి కథాంశం తో నిర్మించిన చిత్రం ఇది. 1993 లో తమిళనాడులో జరిగిన …

‘కాలడి’కి ఆపేరు ఎలా వచ్చింది ?

సుదర్శన్ టి …………………………… ……….   A great man ఆదిశంకరాచార్యుల వారిని పలువురు పలు విధాలుగా కొలుస్తారు. కానీ నాకు ఆయన…దేశంలో శాంతిని నెలకొల్పి, సుస్థిరత సాధించిన ఛత్రపతి. భారత భూభాగంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, కాపాలిక, బౌద్ధ లాంటి వందల నమ్మకాలతో దాడులు, యుద్దాలు చేసుకుంటున్న తరుణం అది. అశాంతి తాండవిస్తున్న ఆ కాలంలో …

జంధ్యాల సినిమాల్లో మాస్టర్ పీస్ !!

Subramanyam Dogiparthi …………………….. ఇది జంధ్యాల మార్కు హాస్యభరిత చిత్రం.పిసినారితనం పై ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల. ప్రముఖ రచయిత ఆదివిష్ణు నవల ‘సత్యం గారి ఇల్లు’ ఈ ‘అహ నా పెళ్ళంట’ సినిమాకు మాతృక . సినిమా కోసం కూర్పులు , చేర్పులు …

బాబాజీ గుహల్లో ఏముంది ?

 Where did this Babaji come from?………………… బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరో ఇప్పటికి చాలామందికి తెలియదు.ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహ ఉంది. ఇక్కడే బాబాజీ తపస్సు చేశారట. ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? ఎక్కడి …

ఏమిటీ క్రియా యోగం ?

Can death be conquered by Kriya Yoga?…………………… క్రియాయోగం … ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సబ్జెక్టు. వాస్తవానికి ఎప్పటి నుంచో ‘క్రియా యోగం’ వాడుకలో ఉంది. భగవానుడు సూర్యునికి నేర్పిన ఈ యోగం కాలక్రమేణా మాయమైపోయింది. దాన్నితిరిగి వెలుగులోకి తెచ్చిన వారు బాబాజీ.  క్రియా యోగం ఆధ్యాత్మిక ప్రక్రియను వేగవంతం …

రామేశ్వరం, కాశీ సైకత యాత్ర గురించి విన్నారా ? 

  A difficult trip………… రామేశ్వరం, కాశీ సైకత యాత్ర గురించి ఈ తరంలో చాలామందికి తెలియదు.సనాతన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, కఠినమైన పితృకార్య యాత్రగా దీనిని పరిగణిస్తారు. రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే యాత్రనే ‘సైకతయాత్ర’గా పిలుస్తారు.ఈ యాత్ర “పితృదేవతల”కు సంబంధించింది.  ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం గతించిన …

ప్లాన్ 190 అంటే ???

Rough training………….. చైనా సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ‘ప్లాన్ 190’ ని అమలు చేస్తున్నది. ప్లాన్ 190 అంటే మరేమిటో కాదు. చైనా వ్యూహాలను, చొరబాట్లను తిప్పికొట్టేందుకు సైనికులు ఎపుడూ దూకుడుగా ఉండేందుకు వారికి ప్రత్యేకంగా ప్లాన్ 190 పేరిట కఠినమైన మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు …

ఆత్మలింగ దర్శనం అద్భుతం !!

Mallareddy Desireddy ………………… అరేబియా సముద్రపు ఒడ్డున గల గోకర్ణ క్షేత్రమే..శివుడి ఆత్మలింగ క్షేత్రం ఇది. జీవితంలో ఒక సారైనా సందర్శించవలసిన ఒక గొప్ప శైవ క్షేత్రం.ఈ గోకర్ణ క్షేత్రంలో వెలసిన మహాబలేశ్వర ఆలయం ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. “లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన వరగోకర్ణ్యఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ …
error: Content is protected !!