Bhavanarayana Thota …………. రాజకీయ నాయకులు పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పి మళ్ళీ మాట మార్చటం కొత్తేమీ కాదు. టీవీలేని రోజుల్లో అది చాలా పెద్ద సమస్య. అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీరామారావు లాంటి నాయకుడు చెప్పిన మాట పతాక శీర్షిక అయ్యాక ఆయనలా అనలేదంటే ఆ రిపోర్టర్ పరిస్థితేంటి? మిగతా తెలుగు …
October 27, 2025
Horror in the name… everything is comedy……………… ప్రేమకథా చిత్రమ్.. 2013 మే లో రిలీజ్ అయిన సినిమా ఇది.మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు,నందిత, ప్రవీణ్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో సినిమా బాగా ఆడింది. 20 కోట్లకు పైగా వసూలు చేసింది. కథ …
October 27, 2025
Bhandaru Srinivas Rao…………….. పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా? ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నేకాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాలు గడిచాయి. అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు …
October 26, 2025
Ravi vanarsi …………………… A mother’s success story……………………. నచ్చిన రంగంలో విజయం సాధించడానికి వయస్సు అనేది అడ్డంకి కాదని నిరూపించిన అద్భుతమైన కథ ఇది. అమృతవల్లి అనే 49 ఏళ్ల మహిళ తన కూతురుతో కలిసి నీట్ పరీక్షలో విజయం సాధించి, డాక్టర్ కావాలనే తన చిరకాల కలని సాకారం చేసుకుంది.ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని …
October 25, 2025
Bharadwaja Rangavajhala …………….. ఎ.ఎమ్ రాజాది ఓ వినూత్న గళం. సౌకుమార్యం…మార్దవం…మాధుర్యం సమపాళ్లలో కలగలసిన అరుదైన గాత్రం. తెలుగులో అనేక మంది సంగీత దర్శకుల తో పనిచేసినా..రాజా పాటలు అనగానే సాలూరి రాజేశ్వరరావు మ్యూజిక్ చేసిన సినిమాలే గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా ‘విప్రనారాయణ’. రాజేశ్వర్రావు, ఎ.ఎమ్ రాజా కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ లో …
October 25, 2025
Jaggaiah’s performance is amazing………. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు, పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి.నటీ నటులు కూడా ఆపాత్రలకు తగిన వారు దొరికేరు. అలాగే పాత్రల్లో అందరు నటీనటులు …
October 25, 2025
Experiments of NTR ………….. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. ‘నర్తనశాల’ 63 ఏళ్ళ క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ …
October 24, 2025
సుదర్శన్ టి ………………….. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎలా ఉంటాయి? వాటిల్లో ఇండియా సిగ్నేచర్ ఎలా ఉంటుందో అంతర్జాతీయంగా మోస్సాద్, సిఐఏ, కేజీబి లాంటి సంస్థలకు తెలుసు. ఇప్పటిలాగా మీడియాలో ఊదరగొట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభాసుపాలు అయ్యే సర్జికల్ స్ట్రైక్ ఇండియా స్టైల్ కాదు. మచ్చుకకు ఒక ఘటన గురించి చెప్పుకుందాం. సియాచిన్ …
October 24, 2025
Village at Line of Control………………….. అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితూ (Kibithoo) గ్రామ పరిసరాల్లోని ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి.ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ‘కిబితూ’ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే దాని పొలిమేర నుంచి చూస్తే రెండు దేశాలు కన్పిస్తాయి. ఉత్తరాన …
October 24, 2025
error: Content is protected !!