Are there ghosts………….. “నిను వీడని నీడను నేనే… కలగా మెదిలే కథ నేనే” అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన ‘అంతస్తులు’ సినిమాలోని పాట వినగానే దెయ్యాలు గుర్తుకొస్తాయి. పాత రోజుల్లో దెయ్యాలు ఊరి శివార్లలో ఉండేవని..అర్థరాత్రి సమయాల్లో సంచరిస్తూ కనిపించిన వారిని భయపెట్టేవని కథలు కథలుగా చెప్పుకునే వారు. దెయ్యం కథాంశంతో పలువురు దర్శకులు …
October 31, 2025
A difficult trip………… రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే యాత్రనే ‘సైకతయాత్ర’గా పిలుస్తారు.ఈ యాత్ర “పితృదేవతల”కు సంబంధించింది. ఇది కేవలం తండ్రి గతించినవారు మాత్రమే ఆచరించాలి. ముందుగా రామేశ్వరం చేరుకుని అక్కడి సేతువులో స్నానం చేసి కొంత ఇసుకను తీసుకొని మూడు లింగాలుగా(కుప్పలుగా) చేసి వాటిని శ్రీ సేతుమాధవుడు,శ్రీ వేణీమాధవుడు,శ్రీబిందుమాధవుడి …
October 31, 2025
No Rain Fall ……………………. వర్షాలు విపరీతంగా పడే ప్రదేశాల గురించి మనం విని ఉంటాం.అసలు వర్షాలు పడని ఊళ్ళ గురించి విని ఉండం. ఎడారి ప్రాంతాల్లో సహజంగా వర్షాలు పడవు. మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామం లో విపరీతం గా వర్షం పడుతుంది. అత్యధిక సగటు వర్షపాతం ఆధారంగా ఈ గ్రామం ప్రపంచంలోని అత్యంత తడియైన …
October 30, 2025
Ravi Vanarasi ………….. ప్రస్తుత భారతీయ సంగీత ప్రపంచంలో ఒక పేరు మారుమోగుతోంది, అది అరిజిత్ సింగ్.అతని గళం కేవలం స్వరాల సమాహారం కాదు, అది వినే ప్రతి హృదయాన్ని తాకే ఒక ఉద్వేగాల ప్రవాహం. ప్రేమ, బాధ, ఆనందం… ఏ భావాన్నైనా తన పాటతో మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుతమైన శక్తి అరిజిత్‌ది. …
October 29, 2025
Mount Kilimanjaro …………… కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నారా ? పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే సంకల్పం …కొంచెం ఫిట్నెస్ .. చేతిలో డబ్బు … కొంచెం ధైర్యం ఉండాలి. అంతే.ఈ పర్వతం ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకైక స్వేచ్ఛా పర్వతం. దీని ఎత్తు 5,895 మీటర్లు (19,341 అడుగులు) ఇది మంచుతో …
October 29, 2025
A popular Telugu play………… ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ …
October 28, 2025
It is so written……………… దివంగత మావోయిస్టు నాయకుడు ఆర్కే సుమారుగా 20 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ సమయంలో స్పెషల్ పోలీస్ బృందాలు ఆయనను ఎన్నో మార్లు పట్టుకోవడానికి ప్రయత్నించాయి. కానీ వారికి ఆ ఛాన్స్ దక్కలేదు.చివరకు బీజాపూర్ అడవుల్లో ఉన్నారని గమనించి అడవుల్లోకి వెళ్లే దారులను మూసేసారు. …
October 28, 2025
Ravi Vanarasi…….. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆ బాలిక చూపించే అకుంఠిత దీక్ష ఎందరికో స్ఫూర్తి దాయకం. శ్రీనగర్‌లోని సుప్రసిద్ధ దాల్ సరస్సు విషయంలోనూ అలాంటి అద్భుతమే జరుగుతోంది.కేవలం 14 ఏళ్ల బాలిక జన్నత్ పట్లూ అంకితభావంతో యావత్ సరస్సు భవితవ్యాన్ని మార్చేందుకు నడుం బిగించింది. ప్రపంచంలోని చాలామంది టీనేజర్లకు ఆదివారం అంటే విశ్రాంతి, ఆటలు లేదా …
October 27, 2025
Suryaprakash Josyula ……………. ఆయన ఒక వాక్యంతో ప్రపంచాన్ని వెలిగించాడు… ఆ వెలుగు ఏకంగా ఆయన్నే కాల్చేసింది.లండన్ ఒకప్పుడు ఆయన వాక్యాలతో వెలిగింది. మాటలు కాదు — అవి మెరుపులు..వీధుల్లో ఆయన పేరు వినగానే మేఘాల మధ్య నక్షత్రం మెరిసినట్టుండేది. ఆస్కార్ వైల్డ్ !ఆయన కేవలం రచయిత కాదు,తన జీవితాన్నే ఒక నాటకంగా ఆడిన మనిషి. …
October 27, 2025
error: Content is protected !!