3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. “ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం), “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో …
November 15, 2025
Ravi Vanarasi …….. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘ఐదవ తరం (Fifth-Generation)’ J-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటాపుల్ట్ (EMALS – Electromagnetic Aircraft Launch System) సహాయంతో విజయవంతంగా ప్రయోగించిన తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది! గత కొన్ని దశాబ్దాలుగా నౌకాదళ విమానయానంలో అమెరికా నౌకాదళానికి మాత్రమే సొంతమైన అత్యంత ఆధునిక సాంకేతిక …
November 15, 2025
One of the scariest places………… కుర్సియాంగ్ లోని ‘డౌ హిల్’….. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ హిల్ స్టేషన్..అందమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు, తేయాకు తోటలు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. అలాగే ఇది దేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా కూడా పేరుగాంచింది. దీని చుట్టూ భయానక కథలు ప్రచారంలో …
November 14, 2025
కాశీపురం ప్రభాకర్ రెడ్డి………………………. హిమకుండ్ …. మానస సరోవరం కన్నా ఎత్తులో ఉన్న సరస్సు… జీవితం లో ఒక్కసారైనా మునక వేయాలని ప్రతి సిక్కు జాతీయుడు కలలుగనే పరిశుద్ధ జల కొలను… హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మణ్ గంగ నది జన్మస్థానం.. .హిమకుండ్ గా పిలవబడే మంచు గుండం దర్శించాలని ఎవరికుండదు..? ఏడాదిలో 8 నెలలు మంచుతో …
November 14, 2025
Ravi Vanarasi…… ‘షెర్లాక్ హోమ్స్’ ప్రఖ్యాత స్కాటిష్ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ఒక ప్రసిద్ధ కాల్పనిక (ఫిక్షనల్) డిటెక్టివ్ పాత్ర.ఆధునిక డిటెక్టివ్ కథలకు ఈ పాత్ర స్ఫూర్తిగా నిలిచింది. ‘షెర్లాక్ హోమ్స్ తన అసాధారణ పరిశీలనా శక్తి, తార్కిక విశ్లేషణ ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంతో సంక్లిష్టమైన కేసులను ఛేదిస్తాడు. సాహిత్య ప్రపంచంలో …
November 13, 2025
A rare temple……………………… మనదేశంలో ఎన్నో ప్రత్యేకతలున్న విశిష్ట దేవాలయాలున్నాయి. మధ్య ప్రదేశ్ లో రంగులు మారే లక్ష్మి అమ్మవారి విగ్రహం ఉన్న ఆలయం కూడా వాటిలో ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కుటుంబ గొడవలు, ఆర్థిక లోటు వంటి అనేక సమస్యలకు ఈ ఆలయంలో …
November 13, 2025
సుదర్శన్ టి………………… గురువాయూర్ దర్శించినవారు అక్కడ 12 అడుగుల ఎత్తున్న ఏనుగు విగ్రహాన్ని చూసే ఉంటారు. దాని పేరు ‘కేశవన్’. దేశంలో “గజరాజ” బిరుదు పొందిన మొదటి ఏనుగు ఇదే. ఏనుగులకు కేరళ రాష్ట్రంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏనుగులను ఆలయాలకు కానుకగా ఇచ్చే ఆచారం ఇక్కడ వుంది. 1916 లో గురువాయూరప్పన్ మొక్కు …
November 12, 2025
Committed actress Lijomol Jose…………………….. ఫొటోలో ఉన్న లిజో మోల్ ను గుర్తు పట్టారా ? అదేనండీ జైభీమ్ లో “సిన తల్లి” పాత్ర చేసిన నటి.. తనిప్పుడు మలయాళ, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. కమిట్ మెంట్ ఉన్న నటి . కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.డైరెక్టర్ రచయితలతో మాట్లాడి పాత్రను స్టడీ …
November 12, 2025
Mass Hero ……….. ధర్మేంద్ర బాలీవుడ్‌లో ఒక మాస్ హీరోగా పేరు పొందారు. ఆయనను ‘గరం’ ధరమ్ అని కూడా పిలుస్తారు, యాక్షన్ హీరోగా, బాలీవుడ్ ‘హీ మ్యాన్’గా ఆయనకో ప్రత్యేక గుర్తింపు ఉంది.1971-1997 మధ్యకాలంలో ఆయన యాక్షన్ చిత్రాల్లో నటించారు. ఆయా సినిమాలతో ఆయన ఇమేజ్‌ను మరింత పెరిగింది. ‘గరం’ ధరమ్ అనే బిరుదు …
November 11, 2025
error: Content is protected !!