అర్బన్ నక్సల్ అనే పదం ఈ మధ్యకాలంలోనే వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి పాలకులు పెట్టిన పేరు అది . తొలిసారి గా ఈ పదం భీమా కోరేగావ్ కేసులో వినబడింది. వరవరరావు ,అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోన్యాల్ తదితరుల అరెస్ట్ తో మావోయిస్టుల అర్బన్ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టునేతలకు పౌరహక్కులనేతలు సహకరిస్తున్నారని ,వీరి ద్వారా విద్యార్థులను మావోయిస్టుల వైపు ఆకర్షిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. …
September 16, 2020
శశికళ శపథం నెరేవేరేనా ? మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. 2017 లో శశికళ కర్ణాటక జైలుకు వెళ్లే ముందు తన నెచ్చెలి జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించింది. ఆ సందర్భంగానే మూడు మార్లు చేతితో సమాధిపై చరిచి శపథం పూనింది. ఆ సమయంలో శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆమె ముఖ కవళికలు చెప్పకనే చెప్పాయి . అందరూ టీవీల్లో కూడా చూసారు. మూడు మార్లు చేతితో సమాధిపై ఆలా చరిస్తే వారి ఆచారం ప్రకారం అది శపథం …
September 16, 2020
విజయమాల్యా వస్తారని జైలును ముస్తాబు చేసి ఏడాది దాటిపోయింది. ముంబై లోని అత్యంత ప్రాచీన ఆర్ధర్ రోడ్ జైలును ఆయన కోసం బూజు దులిపి ,శుభ్రం చేసి. కడిగి ముగ్గులేసి సిద్ధంగా ఉంచారు . కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ మాల్యా వస్తే కదా . ఎపుడొస్తారో కూడా ఎవరికి తెలీదు. ఛానల్స్ లో …
September 14, 2020
సాహసాలు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పేరు పెమాఖండూ… అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలను కలవడానికి 24 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లారు. తవాంగ్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుగుతాంగ్ చేరడానికి 11 గంటలు పాటు ఎత్తు, పల్లాల్లో నడిచారు. అలా కొండలు, కోనల్లో నడుచుకుంటూ వెళ్లడం సామాన్యమైన విషయం …
September 13, 2020
అవకాశం దొరికితే చాలామంది ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే జర్నలిజం లో 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆయనను కొన్ని ప్రశ్నలు అడగగలనని నమ్మకం. అయితే నాకు ఏ అనుభవం లేని రోజుల్లో నన్నే రామోజీరావు గారు ఓ 10 నిమిషాలు ఇంటర్వ్యూ …
September 13, 2020
బాలీవుడ్ నటి కంగనా వ్యవహారంలో శివసేన రాంగ్ స్టెప్ వేసింది . ఫలితంగా ఇపుడు రాజకీయ వర్గాల్లో కంగనా హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆమె బీజేపీ లో చేరవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కంగనా నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ను టార్గెట్ చేసి మాట్లాడటం .. ఆమెకు వై సెక్యూరిటీ కల్పించడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఇక కంగనా …
September 11, 2020
దివంగత నేత జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేసింది. అప్పటినుంచి కేసు విచారణ …
September 9, 2020
దొంగ స్వామి నిత్యానందుడు దేశం నుంచి పారిపోయి అటు ఇటుగా ఏడాది అవుతోంది. అంతకుముందు ఇండియాలో ఉండి కూడా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు.నిత్యానందుడు మారువేషంలో విదేశాలకు వెళ్ళాడేమో అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఎలా వెళ్ళాడు ? ఎక్కడికి వెళ్ళాడు ? అనే విషయం పై సరైన సమాచారం లేదు.ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి …
September 9, 2020
error: Content is protected !!