ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం !!

New facility for old age persons ……………….. రాబోయే ఎన్నికల్లో ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ కల్పించబోతోంది. 80 ఏళ్లుదాటిన వృద్ధులు.. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించేలా ఈ సి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు …

త్వరలో పురుషులకు గర్భ నిరోధక ఇంజక్షన్ !!

The first male contraceptive injection ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజక్షన్ తయారు చేసింది. ఇప్పటివరకు మహిళలు మాత్రమే ఉపయోగించే గర్భ నిరోధక మందులు ఉన్నాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ పురుషుల కోసం ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి మేల్ …

ఆమె సినిమా జీవితం సూపర్ హిట్!!

Showed ability….. లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన నటి విజయశాంతి చిత్ర పరిశ్రమ కొచ్చి 46  సంవత్సరాలు అవుతోంది.1966 లో వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగారు విజయశాంతి. పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. పిన్ని విజయ లలిత పేరు లోని విజయ ను తీసుకుని  విజయశాంతిగా మారారు. …

ఈ ‘రామేశ్వరం కేఫ్’ స్పెషాలిటీ ఏమిటంటే ?

The Rameshwaram Cafe…………..  ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయంటే ఎంతదూరమైనా వెతుక్కుంటూ ఆ హోటల్  కు వెళతారు. తమకు నచ్చిన ఫుడ్ ఐటెం తిని వస్తారు ముఖ్యం గా దక్షిణాది వారు. అలా వెతుక్కుంటూ వెళ్లే హోటల్స్ లో రామేశ్వరం కేఫ్ ఒకటి. ఈ మధ్యకాలంలో  బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్ బాగా పాపులర్ అయింది. రోడ్డు …

సింధు ‍ప్రజలు ఇలా ఉండేవారా ?

People 4500 years ago…………. సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉంటాయనే సందేహాలకు ఇన్నాళ్లకు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరికత నాటి ఒక శ్మశాన వాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, …

గ్రామఫోన్ రికార్డు ఇస్తే విశ్వనాథ వారు ఏమన్నారంటే ?

Bharadwaja Rangavajhala…………………………………... ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత విడుద‌ల కార్య‌క్ర‌మం… ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది..ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” అన్నారు. ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. “నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే …

ఆ ముగ్గురి పోరాట ఫలితమే..సమాచార హక్కు !!

Madabhushi Sridhar……………………………. ఈ క్రింద ఫొటోలో కనిపిస్తున్న వారెవరో  చాలా మందికి తెలియదు. ఈ  ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 . వీరిలో మధ్యలో ఉన్న ఆవిడ శ్రీమతి అరుణారాయ్ IAS.  తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి …

మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ కు నోబెల్‌ శాంతి బహుమతి !!

Nobel Peace Prize for Women’s Rights Activist……………………………. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize).. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మది (Narges Mohammadi)ని వరించింది.ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మానవ హక్కుల …

నిత్యం మరుగుతూ .. పొగలు కక్కే నది !!

 Nature is amazing…………………… ఎన్నో అద్భుతాల సమ్మేళనం ప్రకృతి. నిత్యం పొగలు గక్కే నది కూడా ఆ అద్భుతాలలో ఒకటి.. ఈ బాయిల్డ్‌ రివర్‌… దక్షిణ అమెరికాలోని పెరువియన్‌ అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన్ నదికి ఉపనది కూడా. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా. నిజానికి ఇది లా …
error: Content is protected !!