Water vs Earth …………………………….. సౌర వ్యవస్థ బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయని జపాన్ స్పేస్ మిషన్ అంటోంది. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.గ్రహశకలాల ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయని ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు …
August 22, 2023
Fierce form bearer….. చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా …
August 21, 2023
Korangi ……………….. మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలంటారు.. అలాగే బర్మా (మయాన్మార్)లో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. ఎందుకలా? శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజలు ఉపాధి కోసం చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర …
August 18, 2023
A school for making politicians…………………… ఈ స్కూల్ లో శిక్షణ ద్వారా భారతీయ రాజకీయాల గమనాన్ని అర్థం చేసుకోవచ్చు.ఎన్నికల ప్రచారం నిర్వహణ… కొత్త పోకడలు, నియోజకవర్గ అభివృద్ధిని అంచనావేయవచ్చు. ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవచ్చు. వివిధ మంత్రిత్వ శాఖల పాత్ర .. వాటి బాధ్యతలను అర్థం చేసుకోవచ్చు. లోక్‌సభ.. రాజ్యసభ చర్చలు జరిగే తీరు… …
August 16, 2023
A school for making politicians……… మనదేశంలో రాజకీయ నాయకులను తయారు చేసే పాఠశాల ఒకటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి ? ఏయే విషయాలు తెలిసి ఉండాలి ? ప్రజలతో ఎలా వ్యవహరించాలి ?ప్రభుత్వం అంటే ఏమిటి ? బడ్జెట్ అంటే ఏంటి ? అన్న …
August 16, 2023
Space Deaths.......................... అంతరిక్షం (space)లో అడుగు పెట్టడమంటే మామూలు విషయం కాదు ..అందుకు పెద్ద సాహసమే చేయాలి. ఇందుకు గాను సుదీర్ఘ కాలం శిక్షణ పొందాలి. ఆ తర్వాత అంతరిక్షంలోకి పంపుతారు. అంతరిక్షంలోని ఎన్నో రహస్యాలు, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ తదితర అంశాలపై అన్వేషణ 60 ఏళ్ల ముందు నుంచి జరుగుతోంది. ఈ అన్వేషణలో …
August 15, 2023
A transformation in the dark? ఎవరు ఇతగాడు ? ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ? భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ? …
August 12, 2023
Fake educational institutes........................ దేశంలో 20 యూనివర్సిటీలను నకిలీవి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) తేల్చి చెప్పింది. అలాంటి యూనివర్సిటీలు ఢిల్లీ అత్యధికంగా ఎనిమిది ఉండగా..యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించినట్టు ప్రకటించింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని ugc స్పష్టం చేసింది. …
August 9, 2023
Amazing Bali Tour …………………………………… IRCTC అంతర్జాతీయ టూర్ ప్రోగ్రామ్స్ ను చేపడుతున్నది. ఇండోనేషియా లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన బాలిని సందర్శించేందుకు కొత్త టూర్ ప్యాకేజీని రూపొందించింది. బాలి అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పదకొండు అందమైన బీచ్ లు ఉన్నాయి. బీచ్‌లో నిర్మించిన ప్రసిద్ధ చారిత్రక దేవాలయాలు, సాంప్రదాయ …
August 8, 2023
error: Content is protected !!