గుడ్డు లేకుండానే ఆమ్లెట్‌..వారెవ్వా!!

Omlet man of India………………………………. గుడ్డు లేకుండానే ఆమ్లెట్ సాధ్యమేనా ? అంటే సాధ్యమే అని నిరూపించాడు కేరళకు చెందిన అర్జున్.కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్‌ ‘గుడ్లు’ లేకుండా ఫాస్ట్‌గా ఆమ్లెట్‌ ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపించాడు. దీనికి సంబంధించిన ఇన్‌స్టెంట్‌ పౌడర్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు. రకరకాల ప్రయోగాలు చేసి పౌడర్ తయారు …

టిక్కెట్ బుక్ చేస్తే చాలు ….10 లక్షల ప్రమాద బీమా!!

IRCTC Decision…………………….. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌ సాయంతో రోజుకు దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకుంటూ ఉంటారు.ఇకపై వెబ్‌సైట్‌ లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే.IRCTC ఆమేరకు నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ నిర్ణయంతో వెబ్‌సైట్‌/యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకొనే …

ఫ్లైట్ లో అయోధ్య, వారణాసి టూర్‌!!

North india tour………………… ‘గంగా రామాయణ్‌ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట ఐఆర్‌సీటీసీ ఉత్తర భారతంలో పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్య, నైమిశారణ్య ప్రాంతాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది.  ఈయాత్ర విమానప్రయాణం ద్వారా సాగుతుంది. 5 రోజుల పాటు సాగే ఈ టూర్‌ వివరాలు తెలుసుకుందాం. జులై 26, ఆగస్టు 9, 27 తేదీల్లో ఈ …

14 వేలకే తమిళనాడు పుణ్యక్షేత్రాల దర్శనం!!

DIVYA DAKSHIN YATRA ……………………………………..  తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ పేరిట …

ఏమిటీ క్లస్టర్ ఆయుధాలు ?

Weapons of destruction…….. యుద్ధ భూమిలో  భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్‌ ఆయుధాలు ఉక్రెయిన్ ‌(Ukraine)కు చేరాయి. పెంటగాన్‌  ఈ విషయాన్ని  ధృవీకరించింది.  రష్యా  (Russia) దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ ‌కు  సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది.  సాధారణంగా క్లస్టర్‌ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటిలోపల …

చైనా.. తైవాన్ మధ్య లొల్లి ఏమిటి ?

China’s attempt to intimidate ……………………………….  చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.  తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి  ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. …

ఆగిన గుండెను మళ్ళీ పని పనిచేయించిన డాక్టర్!!

డాక్టర్ యనమదల మురళీకృష్ణ …………………. A stopped heart can be revived with CPR జూలై 7, 8 తేదీలలో చెన్నైలో జరుగుతున్న క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ కాన్ఫరెన్స్ (CIDSCON 2023) లో పాల్గొన్నాను. 9వ తేదీ ఆదివారం రోజు కుటుంబంతో పాండిచ్చేరి లోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాను. ఆరోవిల్లి ప్రాంతంలో మధ్యాహ్నం …

ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్స్‌’ !!

Competetion ………………………………..   ఎలాన్‌ మస్క్‌ సారధ్యంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.దీని పేరే థ్రెడ్స్… టెక్ట్స్‌ ఆధారిత యాప్‌ గురువారం నుంచి ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ థ్రెడ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే …

సిమ్ డీ యాక్టీవేట్ చేసి బ్యాంక్ లో సొమ్ము దోపీడీ !!

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగి పోతున్నాయి.  ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రజల డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. తద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. పలు అక్రమవైబ్‌సైట్లు,టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హెూల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ …
error: Content is protected !!