A new experiment at that time !!………………….. పాత పేపర్లతో ఒక వ్యక్తి ఇల్లు కట్టి తన సృజనాత్మకతను చాటుకున్నాడు. వినటానికి కొంత ఆశ్ఛర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వార్తాపత్రికలతో నిర్మించిన ఈ ఇల్లు అమెరికాలోని మసాచుసెట్స్.. రాక్ పోర్ట్‌లోని పీజియన్ హిల్ స్ట్రీట్ లో ఉన్నది. మెకానికల్ ఇంజనీర్ ఆలిస్ స్టెన్‌మన్ కి …
January 30, 2024
భండారు శ్రీనివాసరావు……………………….. పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన కూర్చోబెట్టుకుని ‘భర్త గీత’ బోధించడం మొదలెట్టాడు.‘ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా……. ‘నువ్వు వూపిరి తిరగని పనితో సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు …
January 30, 2024
సుమ పమిడిఘంటం…………………… గాంధీ ని ఎవరు హత్య చేశారు అన్న విషయం నిజంగా ఇప్పుడు అవసరం లేదు. కానీ గాంధీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో ‘శంకర కిష్టయ్య’ అనే తెలుగు వాడొకడున్నాడనేది ఆశ్చర్యపరిచే అంశం. ఇతగాడికి యావజ్జీవ శిక్ష కూడా పడింది. జనవరి ౩౦ వ తేదీకి పదిరోజుల ముందు నాధూరాం గాడ్సే …
January 30, 2024
Story of murder mystery …………………….. తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును డాక్యుమెంటరీ గా రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ ఇంగ్లీష్, హిందీ, …
January 29, 2024
Nitrogen killing is barbaric………………. సాధారణంగా మరణ శిక్ష అంటే …..దోషి అయిన మనిషి మెడకు తాడు బిగించి వేలాడదీస్తారు. కొన్ని దేశాల్లో అయితే శిక్ష పడిన దోషిని కాల్చి చంపేస్తారు, మరికొన్ని దేశాల్లో కత్తితో దోషి తల నరికేస్తారు. ఇపుడు నైట్రోజన్ వాయువుతో మరణశిక్ష అమలు చేసే విధానం వచ్చింది. దోషి చేత నైట్రోజన్ …
January 27, 2024
The Mummy Mystery ……………… ఉత్తర సిసిలీలో ఒక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం. రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజు నాడు చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి …
January 27, 2024
Bharadwaja Rangavajhala….. అనగనగా మద్రాసు లో ‘మద్రాసు మెయిల్’ అనే ఓ పత్రిక ఉంటూ ఉండేది మాత్రమే కాక … ఉంది కూడా. అందులో ముత్తుస్వామి అలియాస్ మురగదాసు అనే ఓ బోల్డు ఆశలూ ఆశయాలూ కలిగిన యువకుడు సబ్ ఎడిటర్ గా పన్జేసేవారు. ఆయనతో పాటూ …. వాహినీ లో ఆర్ట్ అండ్ సౌండ్ …
January 25, 2024
Dungeswari Caves…………….. దుంగేశ్వరి గుహాలయం .. బీహార్ లోని బుద్ధ గయకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రముఖ గుహాలయాల్లో ఇది ఒకటి. ఈ గుహాలయానికి బౌద్ధ మతపరమైన ప్రాధాన్యత ఉంది. దీనినే ‘మహా కాళ గుహ’ అని కూడా అంటారు. ఇక్కడే గౌతమ బుద్ధుడు కొంత కాలం ధ్యాన సాధన చేశాడు. జ్ఞానోదయ …
January 25, 2024
investment instruments ………………….. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవాలనుకుంటే, తప్పని సరిగా సొమ్ము ఆదా చేయాలి. ప్రతి నెలా సంపాదించిన సొమ్ములో కొంత పొదుపు చేసి ఎందులో నైనా పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్ట్ చేయడానికి అనేక పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చాలామందికి తెలియదు. కొంత …
January 25, 2024
error: Content is protected !!