The Sky gets dark slowly………………………… ఇది ‘జో డాక్సిన్’ అనే చైనీస్ రచయిత వృద్ధాప్యం గురించి, వృద్ధుల సమస్యల గురించి రాసిన అద్భుతమైన నవల.మనమంతా ఎప్పుడో ఒకప్పుడు తెలియకుండా వృద్ధాప్యం లోకి అడుగుపెడతాం. అందులో అనివార్యమైనవి, సున్నిత మైనవి అయిన అంశాలెన్నో ఉంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేక మనోవ్యథకు గురయ్యే వృద్ధుల గురించి …
May 31, 2025
Trend Setter……………… తెలుగు సినీ పరిశ్రమ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మాత్రమే. చెప్పదల్చుకున్నదేదో నిర్మొహమాటంగా చెప్పే ధైర్య శాలి కూడా కృష్ణే. ప్రముఖ హీరో ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పి .. ఆయనతోనే పోటీ పడిన నటుడు కూడా కృష్ణే. చిత్ర పరిశ్రమలో అజాత శత్రువు ఆయన. అందులో సందేహమే లేదు. …
May 31, 2025
Pudota Showreelu………………………….. This is a must see place for nature lovers……………….. ఎప్పుడెప్పుడు అలా కొండకోనల్లో తిరిగి వద్దామా,,పచ్చని ప్రకృతిలో సేద తీరుదామా అనుకుంటూ వుండగా.. తమ్ముడి ద్వారా కాళహస్తి దగ్గరున్న ‘వెయ్యి లింగాల కోన’ గురించి తెలిసింది. చుట్టూ ఎత్తైన కొండలు,అడవులతో నిండి వుండే కాళహస్తి కి ఆరు కి.మీ దూరంలో …
May 30, 2025
Subramanyam Dogiparthi ……………….. తాడిని తన్నేవాడుంటే వాడిని తలదన్నే వాడు ఉంటాడు అనే సూత్రం మీద ఆధారపడి ఎత్తులు,పైఎత్తుల కధ ఈ ‘ఛాలెంజ్’ సినిమా కధ . అప్పటికే వీర పాపులరయిన యండమూరి వీరేంద్రనాధ్ డబ్బు టుది పవరాఫ్ డబ్బు నవల ఆధారంగా తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. 40 ఏళ్ళ తర్వాత …
May 29, 2025
Paresh Turlapati…………… సరైన సమయంలో పరుగు ఆపడం ఓ కళ అన్నారు శోభన్ బాబు .. అన్నట్టుగానే ఆంధ్రుల అందాల నటుడిగా ప్రేక్షకుల మనస్సుల్లోని భావనలు చెదరక ముందే సినిమా రంగానికి రిటైర్మెంట్ ప్రకటించి చెన్నైలో సెటిల్ అయిపోయారు.. ఆనాటి శోభన్ బాబు నిర్ణయంతో ఈనాటికీ ఆయన అందాల నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. …
May 29, 2025
Mani Bhushan …………………….. ప్రాంతీయ పార్టీలు అన్నాక చీలికలు,పేలికలు కావడం సహజ పరిణామం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు ఏ రాష్ట్రంలో నైనా ఇదే తంతు.1914 నాటి జస్టిస్ పార్టీ, ‘20 నాటి శిరోమణి అకాలీ దళ్’ మొదలుకుని, ఇటీవలి వరకు చరిత్రలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి అఖండత …
May 29, 2025
Nuclear Tests…………………………………………. అణుపరీక్షల నిర్వహణలో అమెరికా మనకు అడుగడుగునా అడ్డుపడింది. అంతకు ముందు రాకెట్ పరిజ్ఙానాన్ని మనకు అందకుండా నానా ఆంక్షలతో అమెరికా అడ్డుకుంది. రాకెట్ టెక్నాలజీలో వెనుకబడి ఉన్నామంటూ మిత్ర దేశాలు వెక్కిరించేవి. ఈ వెక్కిరింపులను సవాల్ గా తీసుకొని మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి తమ సత్తా చాటారు. అణు పరీక్షలోనూ మేటి అని …
May 29, 2025
Mass hero image with new screen look………………………. ఆ సినిమాతో ఎన్టీఆర్ స్క్రీన్ గెటప్.. అప్పియరెన్స్ మారిపోయింది..ఆయన కొత్త లుక్ అభిమానులను అలరించింది. అభిమానుల కోసం స్టెప్స్ వేయడం కూడా మొదలు పెట్టారు. ఆ సినిమానే ‘ఎదురులేని మనిషి’..,,నిర్మాత మరెవరో కాదు ‘కల్కి’ తో సంచలనం సృష్టించిన అశ్విని దత్. ఇక దర్శకుడు బాపయ్య …
May 28, 2025
Changes are natural in the mountains……………. హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందట. పర్వతాలు కూడా ఎత్తు పెరుగుతాయా ? అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. హోల్ వరల్డ్ లోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందని నేపాల్, చైనా దేశాలే ప్రకటించాయి. ఇటీవల కాలంలో చేసిన సర్వే …
May 28, 2025
error: Content is protected !!