ఆ షడ్రుచుల గీతం..ఓ అద్భుతం !!

Ravi Vanarasi…………………….  తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ మూవీస్ గా నిలిచిన సినిమాల్లో ‘మాయాబజార్’  ఒకటి. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు, నటన, సాంకేతికత – అన్నీ కలిసి ఈ సినిమాను ఒక అద్భుత కళాఖండంగా నిలిపాయి. అందులోనూ, “వివాహ భోజనంబు వింతైన వంటకంబు! అనే పాట అందరిని ఆకర్షిస్తుంది. ఈ పాట తెలుగు సంస్కృతి, …

అలరించే జంధ్యాల మార్క్ సినిమా !!

Subramanyam Dogiparthi ……..  సుత్తి అనే పదం ఆవిర్భావం ..సుత్తి వేయడం ఎన్నిరకములో రచయిత జంధ్యాల ఈ సినిమాలో వివరించినతీరు అద్భుతంగా ఉంటుంది. ముందుగా సుత్తి పుట్టుక గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు. అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , …

ఆ ‘పార్క్’కెళ్ళి వజ్రాలు తెచ్చుకుందామా ?

Shall we test our luck? …………………… ఆ పార్క్ కెళితే వజ్రాలు దొరకవచ్చు. అలా దొరికిన వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇదేమిటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. ఆ పార్క్ పేరు ‘క్రేటర్ అఫ్ డైమండ్స్ పార్క్’. ఈ పార్క్ అమెరికాలోని  అర్కన్సాస్‌ రాష్ట్రంలోని మర్ఫ్రీస్‌బోరో లో ఉన్నది. వెయ్యి ఏళ్ళ క్రితం …

ఎవరీ బీ.ఆర్. పంతులు ??

Bharadwaja Rangavajhala ……….  దక్షిణాది ప్రేక్షకులకు భారీ సినిమాల రుచి చూపించింది దర్శక నిర్మాత బి.ఆర్.పంతులే . పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే భారీ కాస్టింగ్…భారీ సెట్టింగ్స్…భారీ కథ…టోటల్ గా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి కలిగించే సినిమా. నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, షమ్మికపూర్ లతో సినిమాలు నిర్మించి సంచలన విజయాలు సాధించిన …

ఈ గడ్చిరోలి రావణుడి కథేమిటి ?

Ravana is their god ……………….. మనదేశంలో రావణుడిని దేవుడిగా ఆరాధించే తెగలు కొన్ని ఉన్నాయి. ఈ తెగ ప్రజలు  దసరా సందర్భంగా ‘రావణ దహన కార్యక్రమాలు’ చేపట్టరు. కొన్ని చోట్ల అయితే రావణ దహన కార్యక్రమాన్ని దేశంలో నిషేధించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో రావణుని వారసులమని చెబుతున్న ఒక …

ఎన్టీఆర్ పౌరోహిత్యం నెరపిన పెళ్లి !

 Whatever he does is sensational………………. ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనమే. 1988 లో ఒంగోలులో ఒక పెళ్ళికి అతిధిగా వచ్చి … ఆ పెళ్లి పౌరోహిత్యం నెరిపారు. అపుడు ఆయన సీఎం పదవిలో ఉన్నారు . ఆ పెళ్లి ప్రముఖ కవి, రచయిత నాగభైరవ కోటేశ్వరరావు గారి అబ్బాయి వీరబాబు ది. మామూలుగా ఎన్టీఆర్ …

ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

Ancient Shiva Temple ………….. కేరళ లోని చెంకల్ మహేశ్వరం శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా …

కన్ఫ్యూజ్ చేసే టైమ్ ట్రావెల్,మిస్టరీ థ్రిల్లర్ !!

DARK……..   ఈ సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కాదు .. హారర్ కాదు .. థ్రిల్లర్ !! కాకపోతే కన్ఫ్యూజ్ చేసే థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు అంటే సహజంగా ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అలా లెక్కలు వేసుకుని ఈ సినిమా తీశారు. అక్కడక్కడా హారర్ అనిపించేలా కొన్ని సన్నివేశాలు పెట్టారు. ఇది ఒక తమిళ సినిమా …

తాను శవమై … వేరొకరి వశమై !!!

Ch.Siva Ramprasad ……………………… పురిట్లోనే పుట్టిన ఆడపిల్లను కర్కశంగా చిదిమేస్తున్న సమాజంలో అమ్మాయిలపై అభద్రతా సర్పం పడగ విప్పుతోంది. అంతర్జాతీయంగా అక్రమ రవాణా వ్యాపారం వేళ్లూనుకొని బిలియన్ డాలర్ల పంట పండించే బంగారు పరిశ్రమగా వర్దిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం మూడవ అతిపెద్ద తీవ్రమైన నేరంగా పరిగణించిన “ఉమెన్‌ ట్రాఫికింగ్‌” ప్రమాదకర స్థాయిలో వేయి తలల విష …
error: Content is protected !!