కహానీలు… వివిధ పత్రికల్లో, వెబ్సైట్లలో ప్రచురితమై ,ప్రశంసలు పొందిన కథలు … పాఠకులను ఆకట్టుకునే కామెడీ, థ్రిల్లర్ ,సస్పెన్స్ , హారర్ ,హార్ట్ టచింగ్ స్టోరీస్. వివిధ రంగాలలో వ్యక్తులు సాధించిన విజయాలు… ఆ విజయం వెనుక దాగిన స్ఫూర్తి నిచ్చే అంశాలు .. ఇంకా నచ్చిన పుస్తక పరిచయాలు , సమీక్షలు.

గుడిమల్లం రుద్రుడ్ని చూసారా ? 

Oldest Shiva Temple……………….. దేశంలోని ఇతర శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత …

తండ్రినే కాల్చి పడేసింది !!

She killed her father………  “ఎక్కడున్నావ్ “అడిగిందామె. “బార్ లో ఉన్నా” చెప్పాడతను.”సరే … అరగంటలో వస్తా .. ఆ దగ్గరలోని రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం” అందామె. అతగాడు ఈలోగా మరి కొంత తాగాడు. ఆమె చెప్పిన టైమ్ కే  వచ్చింది. ఇద్దరూ కలసి దగ్గరలోని రెస్టారెంట్ కెళ్ళారు. ఆమె ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. …

ఆఖరి ఉత్తరం !!

(50 దాటిన వారందరు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ…) పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో  హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది.ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి,ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి,రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి, హాయిగా కాలక్షేపం …

ఆమె అతడిని కొట్టింది !! (కథ )

fighting of copy cats …………. ‘వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం  వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ …

ఎవరీ బీదర్ బొమ్మాళీ ??

That’s an experience………… అసుర సంధ్య వేళ. ఆకోటలో అడుగు పెట్టాం. కోటను చూడాలని నేను మిత్రులు సాదిక్,వేణు అక్కడికి వెళ్ళాం.అది బీదర్ కోట.విశాల ప్రదేశంలో కోట ను రెండు భాగాలుగా నిర్మించారు.ముందు వైపు కొత్త కోట.దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు.కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల …

వసంత (చిన్నకథ )

Vasantha (short story ) “దెయ్యం క్యారెక్టర్ నువ్వే చేయాలి”  డైరెక్టర్ గారు ఆ మాట అనగానే ఉలిక్కిపడ్డాను. “నేనేంటి దెయ్యం క్యారెక్టర్ ఏంటి ? సార్” అన్నాను. “నీకు మంచి పేరు వస్తుంది. నా మాట నమ్ము.” అన్నాడు ఆయన. కాదంటే వచ్చిన వేషం కూడా పోతుంది. వేరే దారి లేక ‘సరే’ అన్నాను. …

ఆ ఇంట్లో ……. …………….(కథానిక)

కాలింగ్ బెల్ కొట్టాను …. ఎవరో అమ్మాయి వచ్చి తలుపు తీసింది.ఆమె వాలకం చూస్తే  పని అమ్మాయిలా ఉంది.   ‘సార్ రమ్మన్నారు’ అని  చెప్పా……’ వెళ్లి హాల్లో కూర్చోండి’ అంది. ఆ అమ్మాయి  లాన్ లో నుంచి ఇంటి వెనుక వైపుకి వెళ్ళింది. అది చాలా ఓల్డ్ బిల్డింగ్. లోపలకు వెళ్లాను. సున్నం కొట్టించి ఎన్నాళ్లు అయిందో.  కూర్చున్న 15 నిమిషాలకు ఆయన …

తర్జని కథల పోటీలో ఎంపికైన థ్రిల్లర్ స్టోరీ!

మా ఇంటికి దగ్గర్లో ‘భలే పార్కు’లో ఒక్కణ్ణీ కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.ఉన్నట్లుండి ఎవరో, “ఆత్మారాం గారూ, నాకు మీ సాయం కావాలి” అనడం విని తలెత్తి చూస్తే, సుమారు ముప్పైఏళ్ల యువకుడు.చూస్తూనే గుర్తుపట్టి ఉలిక్కిపడి, “మీరు మానస్ కదూ!” అన్నాను. మరుక్షణం వళ్లు గగుర్పొడిచింది. మానస్ సుధేష్ణ అనే యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను విడిపించే …

తర్జని కథల పోటీలో ఎంపికైన కథ

ఆ రోజు ఉదయమే టీవీ ఛానెల్స్ లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ని చూసి అదిరిపడింది అనిత.”పటాంచెరులో ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుండి పడి రాగిణి అనే ఓ యువతి మృతి.” అని తెలుపుతూ ఆమె ఫొటోని చూపించారు.ఆ దుర్వార్త విని ఆమె ఫొటోని చూడగానే ఆమె తన ఫ్రెండ్ రాగిణే అని నిర్ధారణ …
error: Content is protected !!