కహానీలు… వివిధ పత్రికల్లో, వెబ్సైట్లలో ప్రచురితమై ,ప్రశంసలు పొందిన కథలు … పాఠకులను ఆకట్టుకునే కామెడీ, థ్రిల్లర్ ,సస్పెన్స్ , హారర్ ,హార్ట్ టచింగ్ స్టోరీస్. వివిధ రంగాలలో వ్యక్తులు సాధించిన విజయాలు… ఆ విజయం వెనుక దాగిన స్ఫూర్తి నిచ్చే అంశాలు .. ఇంకా నచ్చిన పుస్తక పరిచయాలు , సమీక్షలు.

ఆమె అతడిని కొట్టింది !! (కథ )

వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం  వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ గడతా! “అంటూ భీకర శపథం ఒకటి …
error: Content is protected !!