కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Mohammed Rafee ………….. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల (77వ రిపబ్లిక్ డే) సందర్భంగా భారత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సంజయ్ లీలా బన్సాలీ, ఎం.ఎం. కీరవాణిలకు అత్యంత అరుదైన గౌరవాన్ని కల్పించింది. ప్రముఖ సినీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ భారతీయ సినిమాకు ప్రతినిధి గా గణతంత్ర పరేడ్‌లో ఇండియన్ సినిమా …
Bhavanarayana Thota ………… అవినీతి, అక్రమాలు బైటపెట్టటానికి కొంతకాలం టీవీ చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ మీద ఆధారపడ్డాయి. మరే విధంగానూ ఆధారాలు సంపాదించటం కుదరనప్పుడు ఇది ఆఖరి అస్త్రం కావాలి. ఈ మధ్య అందరూ తెలివి మీరిపోవటంతో ఈ మంత్రం పనిచేయటం లేదు. స్టింగ్ ఆపరేషన్ కూ హద్దులుండాలని అమెరికాలో ఏబీసీ చానల్ కేసు చాటి …
Bhavanarayana Thota…………….. 1984 లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఒక మంత్రి బర్తరఫ్ కు కారణమైంది. అప్పటికి గ్రామపంచాయితీగా ఉన్న కూకట్ పల్లికి సర్పంచ్ గా పనిచేసిన రామచంద్రరావుకు టీడీపీ ఖైరతాబాద్ టికెట్ దక్కింది. పీజేఆర్ ను ఓడించిన రామచంద్రరావును కార్మికశాఖ మంత్రి పదవి వరించింది. కొద్ది రోజులకే ఆయన తన కొడుకు పెళ్లి ఘనంగా …
Types of Husbands…………… భర్తల్లో పలు రకాల భర్తలుంటారు. ఒక్కోరిదీ ఒక్కో టైపు ..ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. వారి గురించి, వారి లక్షణాల గురించి ఇక్కడ ఇస్తున్నాం ..సరదాగా చదువుకోండి. 1..లేలేత భర్తలు భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం.. భార్య చూపు తగిలితే చాలనుకోవడం.. ” అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”, అనుకోవడం..భార్య …
Mandhata Giripradakshina ……………. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది తీరాన ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్‌లో మాంధాత గిరిప్రదక్షిణ (లేదా ఓంకారేశ్వర పరిక్రమ) ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఓంకారేశ్వర్ వచ్చిన భక్తుల్లో చాలామంది ఈ పరిక్రమ/ ప్రదక్షిణ చేస్తుంటారు. నర్మదా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సహజంగానే ‘ఓం’ (ॐ) ఆకారంలో …
Headwinds …………….. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. దీదీ వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం (సుమారు 15 ఏళ్లు) అధికారంలో ఉండటం వల్ల కొంతమేర వ్యతిరేకత సహజంగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సర్వేల ప్రకారం 53.2% మంది ఓటర్లలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.ఇక …
N.V.S.Rammohan ……….. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2025 అక్టోబర్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. దేశవ్యాప్తంగా నమోదైన మానవ అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర 388 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. …
Subramanyam Dogiparthi……………. ముత్యమంత ముద్దు…. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవల థ్రిల్లర్ ఆధారంగా తీసిన సినిమా ఇది.. 1989 లో విడుదలైంది. మరో విశేషం ఏమిటంటే సినిమాకు ఆయనే ఉపోద్ఘాతం ఇచ్చారు . It’s a social fantasy movie . యండమూరి వారికి super-natural powers/మానవాతీత శక్తుల మీద మక్కువ ఎక్కువ కదా ! దానికి …
The wedding that created history …………………………. తమిళనాడు సీఎం గా చేసిన జయలలిత తన దత్త పుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి రికార్డు సృష్టించారు. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ మనవరాలిని సుధాకరన్ చేసుకున్నారు.సుధాకరన్ ఎవరో కాదు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) …
error: Content is protected !!