కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ravi Vanarasi ………… ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి సంచలనం రేపాడు. సినిమా లో అతని పాత్ర ఒక అయిదు నిమిషాలు పాటు ఉండొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ గురించి తెలుసుకుందాం. డేవిడ్ ఆండ్రూ వార్నర్ 1986 అక్టోబర్ …
Ramana Kontikarla …………………………… క్షమా సావంత్.. భారతీయ మూలాలున్న అమెరికావాసి.. క్షమా సావంత్ భారత్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వరుసగా వీసా రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. క్షమా సావంత్ ఎవరు..? అమెరికాలోని సియాటిల్ కౌన్సిల్ ఎక్స్ మెంబర్ గా, హక్కుల కార్యకర్తగా క్షమాసావంత్ సుపరిచితురాలు. …
Town in the Himalayan ranges ……………………………….. విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ నంద ప్రయాగ పట్టణం ఉన్నది.పంచ ప్రయాగలలో రెండవది ఈ నందప్రయాగ.బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు ఇక్కడ ఆగుతారు. మంచుకొండల నడుమ సుందర ప్రదేశాల పట్టణంగా ‘నంద ప్రయాగ’కు పేరుంది. న౦దాదేవి అభయారణ్యానికి పైన ఉన్న న౦దఘ౦టి …
భండారు శ్రీనివాసరావు …………………………… ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తుండేవారు. ఒకసారి శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అంటూ …
Ravi Vanarasi ……………… జీవితానికి క్రికెట్ కి పోలికలున్నాయా ? అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి.. అదేమిటో చూద్దాం. జీవితం ఒక విశాలమైన క్రికెట్ మైదానం లాంటిది. ఆ మైదానంలో మనం ఆటగాళ్లం, సవాళ్లు వేగంగా దూసుకొచ్చే బంతులు, వైఫల్యాలు వికెట్‌లు పడిన ఆ క్షణాలు, విజయాలు స్టేడియం గోడల్ని దాటే సిక్సర్లు లేదా బౌండరీలు. క్రికెట్ …
Deep caves ………………………………… బొర్రాగుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు మనకు తెల్సిన పెద్ద గుహలు. అయితే వాటికంటే అద్భుతమైన గుహలు జార్జియా దేశంలో బయటపడ్డాయి. ప్రపంచంలోనే అతి లోతైనవిగా ఈ క్రుబేరా గుహలు పేరుపొందాయి.క్రుబేరా గుహలు ప్రపంచంలోనే రెండవ లోతైన గుహలుగా గుర్తింపు పొందాయి ప్రధాన గుహను వోరోనియా కేవ్ అని కూడా పిలుస్తారు, అంటే …
Sai Vamshi……………………….. ఎనభైవ దశకంలో ఎప్పుడో నటుడు సుమన్ జైలుకు వెళ్లినప్పుడు ప్రజల్లో కలకలం రేగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్ వంటివారు జైలు గోడల మధ్య జీవించిన విషయం మనకు తెలిసిందే! కన్నడ హీరో దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టై, జైలుకు వెళ్లిన ఘటన ఇటీవల సంచలనం కలిగించింది.తెలుగు హీరో అల్లు అర్జున్ …
People only supported him as an actor …………………. రాజకీయాలు అందరికి కలసి రావు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, …
Taadi Prakash ……………. The Father of Indian White Revolution………. అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి …
error: Content is protected !!