కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
No Rain Fall ……………………. వర్షాలు విపరీతంగా పడే ప్రదేశాల గురించి మనం విని ఉంటాం.అసలు వర్షాలు పడని ఊళ్ళ గురించి విని ఉండం. ఎడారి ప్రాంతాల్లో సహజంగా వర్షాలు పడవు. మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామం లో విపరీతం గా వర్షం పడుతుంది. అత్యధిక సగటు వర్షపాతం ఆధారంగా ఈ గ్రామం ప్రపంచంలోని అత్యంత తడియైన …
Ravi Vanarasi ………….. ప్రస్తుత భారతీయ సంగీత ప్రపంచంలో ఒక పేరు మారుమోగుతోంది, అది అరిజిత్ సింగ్.అతని గళం కేవలం స్వరాల సమాహారం కాదు, అది వినే ప్రతి హృదయాన్ని తాకే ఒక ఉద్వేగాల ప్రవాహం. ప్రేమ, బాధ, ఆనందం… ఏ భావాన్నైనా తన పాటతో మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుతమైన శక్తి అరిజిత్‌ది. …
A popular Telugu play………… ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ …
It is so written……………… దివంగత మావోయిస్టు నాయకుడు ఆర్కే సుమారుగా 20 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ సమయంలో స్పెషల్ పోలీస్ బృందాలు ఆయనను ఎన్నో మార్లు పట్టుకోవడానికి ప్రయత్నించాయి. కానీ వారికి ఆ ఛాన్స్ దక్కలేదు.చివరకు బీజాపూర్ అడవుల్లో ఉన్నారని గమనించి అడవుల్లోకి వెళ్లే దారులను మూసేసారు. …
Ravi Vanarasi…….. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆ బాలిక చూపించే అకుంఠిత దీక్ష ఎందరికో స్ఫూర్తి దాయకం. శ్రీనగర్‌లోని సుప్రసిద్ధ దాల్ సరస్సు విషయంలోనూ అలాంటి అద్భుతమే జరుగుతోంది.కేవలం 14 ఏళ్ల బాలిక జన్నత్ పట్లూ అంకితభావంతో యావత్ సరస్సు భవితవ్యాన్ని మార్చేందుకు నడుం బిగించింది. ప్రపంచంలోని చాలామంది టీనేజర్లకు ఆదివారం అంటే విశ్రాంతి, ఆటలు లేదా …
Suryaprakash Josyula ……………. ఆయన ఒక వాక్యంతో ప్రపంచాన్ని వెలిగించాడు… ఆ వెలుగు ఏకంగా ఆయన్నే కాల్చేసింది.లండన్ ఒకప్పుడు ఆయన వాక్యాలతో వెలిగింది. మాటలు కాదు — అవి మెరుపులు..వీధుల్లో ఆయన పేరు వినగానే మేఘాల మధ్య నక్షత్రం మెరిసినట్టుండేది. ఆస్కార్ వైల్డ్ !ఆయన కేవలం రచయిత కాదు,తన జీవితాన్నే ఒక నాటకంగా ఆడిన మనిషి. …
Bhavanarayana Thota …………. రాజకీయ నాయకులు పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పి మళ్ళీ మాట మార్చటం కొత్తేమీ కాదు. టీవీలేని రోజుల్లో అది చాలా పెద్ద సమస్య. అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీరామారావు లాంటి నాయకుడు చెప్పిన మాట పతాక శీర్షిక అయ్యాక ఆయనలా అనలేదంటే ఆ రిపోర్టర్ పరిస్థితేంటి? మిగతా తెలుగు …
Taadi Prakash ………….. పేదరికంలో పుట్టి పెరిగి, పేదరికానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా నవమానవత కోసం మహత్తర నటనా వైదుష్యంతో పోరాడిన కళాకారుడు. మనీషి చార్లీచాప్లిన్ 1977 డిసెంబర్ 25న మరణించారు.ఆయన గురించి ఆర్టిస్ట్ మోహన్ 1978లో రాసిన వ్యాసమిది. రాత్రి లండన్ థియేటర్లో నాటకం. నటీమణి హన్నా సుతారంగా రంగస్థలి మీది కొచ్చింది. సన్నని …
Bhandaru Srinivas Rao…………….. పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా? ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నేకాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాలు గడిచాయి. అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు …
error: Content is protected !!