కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఏమిటీ థర్డ్ వేవ్ ప్రయోగం ??

సుదర్శన్ టి …………… 1967లో అమెరికా స్కూల్లో హిస్టరీ టీచర్ ను పిల్లలు ఓ ప్రశ్న వేశారు..అదేమిటంటే “ఆ జర్మనీ నియంత అన్ని అకృత్యాలు చేసినా లక్షల మంది చావులకు కారణమైనా జర్మనీ ప్రజలు ఆయన్ను ఎందుకు సమర్థించారు?” అని. టీచర్ కు వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఓ ఎక్స్పరిమెంట్ ద్వారా చెప్పాలనుకున్నాడు. …

సంగీత జగత్తులో సాటిలేని విద్వాంసుడు!

Ravi Vanarasi ………. భారతీయ శాస్త్రీయ సంగీత జగత్తులో… ప్రపంచ సంగీత చారిత్రక మహా గ్రంథంలో  అక్షయమైన కీర్తికాంతులతో, నిరంతర తేజస్సుతో, ప్రకాశించే ఒక అత్యద్భుతమైన అధ్యాయం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా సితార్ విద్వాంసులు, పండిత శిఖామణి రవిశంకర్ జీవిత చరిత్రే అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘమైన ఆయన జీవిత పయనం కేవలం రాగాలు, …

కమర్షియల్ డైరెక్టర్లు లేకపోతే .. సంస్కృతి ఏమై పోయేదో ?

Bharadwaja Rangavajhala……….  అసలు మన కమర్షియల్ డైరక్టర్లు లేకపోతే… మన సంస్కృతి ఎప్పుడో నాశనం అయ్యేది. మన సంస్కృతి నాశనం కాకుండా చూడ్డానికి ఆ విష్ణుమూర్తే స్వయంగా రాఘవేంద్రరావుగా, దాసరి నారాయణరావుగా , పూరీ జగన్నాథ్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లా ఇలా అనేక అవతారాలు ఎత్తాడేమో అని కూడా నాకో అనుమానం. అసలు …

“ఘంటసాల ది గ్రేట్” త్వరలో ప్రేక్షకుల ముందుకు!!

 Ghantasala the Great ……………….. “ఘంటసాల ది గ్రేట్”….   దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తీశారు. సినిమా నిర్మాణం పూర్తి అయింది. త్వరలో విడుదల కానుంది.ఘంటసాల అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.ఒక గాయకుడి జీవిత చరిత్ర ఆధారం గా వస్తోన్న మొదటి బయోపిక్ ఇదే …

పాపం ‘పావలా శ్యామల’కు ఏమైంది ?

Mohammed Rafee ……….. నటి పావలా శ్యామలకు కష్టాలు తీరేటట్లు కనిపించడం లేదు! బతుకు పోరాటం అడుగడుగునా చేస్తూనే వుంది! చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. అయినా ఆమెకు సరిపోవడం లేదు! భయంతో డబ్బులు కూడబెట్టుకుంటుందా లేదా అప్పులేమైనా ఉన్నాయో తెలియదు కానీ, మరోసారి వార్తల్లోకి …

స్టింగ్ ఆపరేషన్ పేరుతో హనీ ట్రాప్.. పరువు పోగొట్టుకున్న మంగళం చానల్ !!

Bhavanarayana Thota…………… కొన్ని టీవీ చానల్స్ పాపులర్ కావటానికీ, రేటింగ్స్ సంపాదించు కోవటానికీ అడ్డదారులు తొక్కుతాయన్నది చాలామంది అభిప్రాయం. అలాంటి అభిప్రాయం కలగటానికి కారణం అడపాదడపా చూస్తున్న సంఘటనలే. కొద్ది రోజులకిందట బైటపడ్డ రేటింగ్స్ స్కామ్ గురించి చెప్పుకుంటున్నప్పుడే ఆ స్కామ్ బైటపడ్డ కేరళలో జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా గుర్తొచ్చింది. అది కూడా …

మొబైల్ నెట్‌వర్క్ రావడంతో గ్రామస్థుల సంబరాలు !!

Pardha Saradhi Upadrasta కొండపల్లి…  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న గ్రామం ఇది. ఏళ్ల తరబడి మావోయిస్ట్ ప్రభావం వల్ల ప్రపంచం నుండి వేరు పడి పోయిన ఈ ఊరికి  మొదటిసారి గా మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందాయి. ఆనందంతో గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో, సంబరాలు జరుపుకున్నారు. దశాబ్దాల పాటు మూతపడిపోయిన కలలు — ఆశలు — అవకాశాలు  ఇప్పుడు మళ్లీ …

విశ్వనాథుని దృశ్య కావ్యం !!

Subramanyam Dogiparthi ……………. దర్శకుడు కె.విశ్వనాధ్ బెస్ట్ మూవీస్ లో స్వర్ణ కమలం ఒకటి. ఈ స్వర్ణకమలం సినిమా గురించి వ్రాయడమంటే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యుడిని దివిటీతో చూపే సాహసం చేయడమే. సినిమాలోని ఒక్కో పాత్ర పై ఒక్కో థీసిస్.. ఒక్కో పాట పై ఒక్కో థీసిస్..అలాగే తెరవెనుక ఈ సినిమాకు ప్రాణం పోసిన ఒక్కో …

పార్టీ తో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఆమెది !!

The Guide …………………. కాంగ్రెస్ పార్టీ తో సుదీర్ఘ అనుబంధం సోనియా గాంధీది. పార్టీ అధ్యక్షురాలిగా 22 సంవత్సరాలు పనిచేసిన రికార్డ్ ఆమెది.పార్టీ స్థాపితమైన నాటి నుంచి మరే నేత అంత సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా చేయలేదు. మధ్యలో కొంత కాలం తప్పించి, సోనియా నే ప్రెసిడెంట్ గా పనిచేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ …
error: Content is protected !!