కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ravi Vanarasi……………….. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లకల్లోలంగా మారాయి.సినీ గ్లామర్, రాజకీయాలు పెనవేసుకుపోయి అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ ఒక మిత్రుడికి మద్దతుగా ప్రచారం చేయడం, దానికి మరో హీరో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ …
Pudota Sowreelu…………………………… శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము. రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము. ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే …
Ntr vs Bhanumathi…………… మొదట్లో అతి నాజూకుగా, నవ మన్మథుడు లాగా ఉండే ఎన్టీఆర్ చూస్తూ చూస్తూండగానే లావెక్కడంతో భానుమతి ఆయన్నిఎదురుగా కాకున్నా, ఆయన లేనప్పుడు ‘ మా బండబ్బాయి ఇంకా దిగలేదా? ‘, ‘ మా మొద్దబ్బాయి ఇంకా రాలేదా? ‘ అనే వారట సరదాగా. ఈ వ్యాఖ్యల గురించి ఎవరెవరో ఎన్టీఆర్ వద్ద …
Not so scary movie …………………. ఇదొక తమిళ హర్రర్ మూవీ. అడవి అందాలను తిలకిద్దామని ..అలాగే ట్రెక్కింగ్ చేద్దామని వెళ్లిన మిత్ర బృందం అడవిలో ఎలా ఆత్మ బారినపడ్డారు అనే కథ ఆధారంగా తీసిన సినిమా. 95 శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. పేరుకే ఇది హర్రర్ మూవీ కానీ భయపెట్టె సన్నివేశాలు లేవు. …
VMRG on the path to success… now only in digital form ………………………….. మంచి ప్రయోజనాలకూ, మంచి ప్రయోగాలకూ మార్కెట్లో ఎప్పుడూ గుర్తింపు లభిస్తూనేవుంటుంది. ఆ కోవలోదే విఎమ్ఆర్‌జి ఇంటర్నేషనల్. తెలుగు ప్రచురణ రంగంలో కొత్త అంశాలపై అనేక ప్రయోగాలు చేసి, ఘన విజయాలు సాధించిన సంస్థగా విఎమ్ఆర్‌జికి మంచి గుర్తింపుంది. విభిన్నఅంశాలపై …
Oldest Temple …………… అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో ప్రస్తావించారని చెబుతారు. ఇక్కడి శివుడు …
MOVIE ON NAXALS ………………………………………. సూపర్ స్టార్ కృష్ణ నటించిన “ఎన్ కౌంటర్” పవర్ ఫుల్ కథతో నిర్మించిన సినిమా. ఇందులో నక్సలైటు నాయకుడు కృష్ణన్నగా కృష్ణ నటించారు. దర్శకుడు శంకర్ కి ఇది తొలి సినిమా. ఆ తర్వాత సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్ ఇలాంటి పాత్రలు …
Pudota Showreelu ……… మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది.నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం చూపించారు. …
Thrilling experience!…………………. ఒక థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే పంబన్ రోడ్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. రోడ్ బిడ్జి పై మనం రెండు పక్కలా సముద్రం. గోదావరి వంతెన పై ప్రయాణం చేస్తే చుట్టూ నదిని చూస్తాం. ఒక్కోసారి నది పూర్తిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. సముద్రం కాబట్టి ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. సమాంతరంగా …
error: Content is protected !!