కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ గోల్డ్ ఇడ్లీ ..గోల్డ్ బిర్యానీ అంత ఖరీదా ?

New Trend Food…………. సాధారణం గా ఉదయం పూట తినే అల్పాహారంలో ఇడ్లీ, దోస,పూరీ, వడ ఉంటాయి. ఇళ్లల్లో అయితే ఎక్కువగా ఉప్మా చేసుకుని తింటారు. అదే హోటల్స్ కి వెళ్ళినపుడు  మిగతా పదార్ధాలను కోరి మరీ తింటారు. ఇపుడు ఫుడ్ కల్చర్ లో కొత్త ట్రెండ్స్ వచ్చేసాయి.చాలామంది బయట కెళ్ళినపుడు వెరైటీ ఫుడ్ తింటున్నారు. …

ఆయన సినిమాలంటే పాలకులకు భయం!!

Taadi Prakash ……………………… FILMS AS POLITICAL WEAPONS …  గ్రీస్‌ ఆకుపచ్చని అందమైన దేశం. చారిత్రక ఒలింపిక్‌ నగరం ఏథెన్స్‌ రాజధాని. సంస్కృతి, సౌందర్యం, కవిత్వం, గత కాలపు వైభవంతో కలిసి ప్రవహించే సజీవ నది గ్రీస్‌.1960వ దశకం మొదట్లో అక్కడ ప్రజా కంటకులు పాలకులయ్యారు. 1963 మే 22న గ్రీస్ లో ఒక …

ఏమిటీ జ్యూస్ జాకింగ్ ??

Be careful……………. కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నారా ? అయితే ఈ పోస్ట్  మీకోసమే .. చదవండి..  విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు,హోటళ్లు లేదా మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాలలో ఉండే USB ఛార్జింగ్ పోర్ట్‌ల ద్వారా హ్యాకర్లు మీ ఫోన్‌లోని డేటాను దొంగిలించడం లేదా మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడాన్ని జ్యూస్ జాకింగ్ (Juice …

‘రామాయణ మాసం’ గురించి విన్నారా ?

‘Ramayana month’………… ‘రామాయణ మాసం’ పేరిట నెలరోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టే సంప్రదాయం కేరళలో  ఒకటుంది. ఇది ప్రధానంగా కేరళ లో హిందూ కుటుంబాల వారు పాటించే సంప్రదాయం మాత్రమే. ఈ మాసం సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జులై – ఆగస్టు నెలల మధ్య కాలం లో వస్తుంది.ఇది మలయాళ క్యాలెండర్‌లో చివరి …

‘ఆమె పాటలన్నీ మధురానుభూతులే’!!

A wonderful singer…………. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన పాటను కేవలం పాటగా కాకుండా ఒక “మధురమైన అనుభూతి”గా అభిమానులు భావిస్తారు. ఆమె గొంతులో ఒక అద్భుతమైన స్వచ్ఛత ఉంటుంది. ప్రతి పదాన్ని చాలా స్పష్టంగా, వినసొంపుగా ఉచ్చరించడం ఆమె ప్రత్యేకత. ఎంత కష్టమైన రాగమైనా ఆమె పాడుతుంటే ఎంతో సులువుగా, ధారాళంగా సాగిపోతున్నట్లు …

కాసేపు నవ్వుకోవచ్చు !!

Vamsy mark is not visible much …………………. సరదాగా ‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా ఇది. 2010 లో విడుదలైన ఈ సినిమా లో డైరెక్టర్ వంశీ మార్క్ పెద్దగా కనిపించదు. పాటలు మాత్రం తనదైన శైలిలో చిత్రీకరించారు. రేలంగి నర్సింహారావు ఇచ్చిన కథలో ట్విస్టులు లేవు. చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ …

ఇదొక ప్రకృతి ‘చిత్రం’ !

Nature’s Wonder……… పై ఫొటోలో కనిపించే ఆ పెద్ద రాయిని అక్కడికి ఎవరు చేర్చారో ఎవరికి తెలియదు. కొండ వాలు ప్రాంతంలో ఉన్న ఆ రాయి కొన్ని వేల ఏళ్ళనుంచి అలాగే కదలకుండా ఉంది. దగ్గరకెళ్ళి చూస్తే మీద పడుతుందేమో అన్న భయం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి చిత్రమైన రాళ్లు , కట్టడాలు, గుళ్ళు …

సాహసివిరా! వరపుత్రుడివిరా!!

Taadi Prakash ……………   THE SHOCKING STORY OF JON LEE ANDERSON ——— జాన్ లీ అండర్సన్!.దేశాలు పట్టి తిరుగుతుంటాడు. క్షణం తీరికలేని మనిషి. దేశాధ్యక్షులు,ప్రధాన మంత్రులు,మిలిటరీ కమాండర్లు,ఆత్మాహుతి దళపతులు, డ్రగ్ మాఫియా  లీడర్లు,నియంతలు,నరహంతకులతో మాట్లాడుతూనే వుంటాడు. అమెరికన్ సెవెన్ స్టార్ హోటల్లో ఈ రోజొక పెద్దనాయకుడ్ని కలుస్తాడు.అమెరికన్ జర్నలిస్టుల్లో అతను ఆజానుబాహుడు రేపు …

నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ?

Political hatreds……………….. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల, ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్, కరుణానిధి ప్రాణస్నేహితులే… …
error: Content is protected !!