కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala …….. ఏ సినీ దర్శకుడు అయినా తాను చెప్పాలనుకున్నది … కెమెరాతో చూపుతాడు. అందుకే కెమెరామాన్ దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆకళింపు చేసుకోని ఆ విధంగా కెమెరాతో తెరపై కెక్కించాలి. అలాంటి అద్భుత ఛాయాగ్రాహకుల్లో కణ్ణన్ ఒకరు. భారతీరాజా తెర మీద ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్ధం చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ …
Royal pleasures in the White House ……………….. జార్జి వాషింగ్టన్ అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు. ఈయన హయాంలోనే వైట్ హౌస్ గా పాపులర్ అయిన అధ్యక్ష నివాస భవనానికి రూపకల్పన జరిగింది. జార్జి వాషింగ్టన్ రెండుసార్లు వరుసగా… ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు గ్రేట్ బ్రిటన్ తో జరిగిన యుద్ధంలో అమెరికన్ సైన్యాన్ని విజయపథంలో నడిపించారు.ఆ సమయంలో …
పులి ఓబుల్ రెడ్డి…………………………………………………. అనంత విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రం తనకంటూ ప్రత్యేకమైన ఒక శబ్దాన్ని వెలువరిస్తుందనీ ( ఆ నక్షత్రం పై జరిగే రసాయన చర్యలను శబ్దరూపంలోకి మార్చితే ) ఆ శబ్దం మరి ఏ ఇతర నక్షత్రాలతో సరిపోలదనీ నాసా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అలాగే వారు సూర్యుని నుండి వెలువడే శబ్దాన్ని కూడా …
పరేష్ తుర్లపాటి ………………………. Shadow mania…………… నవ్వకండి..ఇది సీరియస్ మ్యాటర్ … విజయవాడ అలంకార్ థియేటర్ ఆపొజిట్ లో MKM బుక్ స్టాల్ లో Madhu Babu V. గారు రాసిన షాడో డిటెక్టివ్ నవలలు అద్దెకిచ్చేవాళ్లు ! షాడో బుక్ రిలీజ్ కావటం …
Those days are different…………………… ఇది 1920వ దశకంలో జరిగిన విషయం. అప్పటి రోజుల్లో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ పరస్పరం గౌరవించుకునే వారు. ఎదురుపడితే మర్యాద ఇచ్చి పుచ్చుకునే వారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రముఖ హేతువాది, మానవతావాది, మహాపండితులు. ఆయనది కృష్ణాజిల్లా గుడివాడ. గుంటూరు జిల్లా తెనాలిలో లాయరుగా స్థిరపడ్డారు. మంచి పేరు …
Nirmal Akkaraaju ……………………… Contempt of court న్యాయ వ్యవస్ధపై ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి.ఇది 60దశకం నాటి మాట. అప్పట్లో కోర్టులంటే అందరు భయపడేవారు. ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను న్యాయమూర్తి సీరియస్ గా తీసుకున్నారు. సీఎం కామెంట్స్ ను కంటెప్ట్ ఆఫ్ కోర్టు క్రింద పరిగణించారు. ఇంతకూ ఆ …
Subramanyam Dogiparthi…… …………………. గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి, వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో జ్యోతి కావచ్చు. తర్వాత కాలంలో ఈ శివరంజని కావచ్చు..పేరు వచ్చాక నటించిన ప్రేమాభిషేకం,మేఘ సందేశం కావచ్చు.. మరి కొన్ని సినిమాలు కావచ్చు నా మాటను …
Swami’s Leelas are many………………… చంద్రస్వామి సొంత రాష్ట్రం రాజస్థాన్. ఆయన అక్కడే పుట్టారు. అసలు పేరు నేమి చంద్ గాంధీ. ఆయన చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది. చంద్రస్వామి తండ్రి ఆర్. ఎస్. ఎస్. వాది. తండ్రి లాగానే చంద్ర స్వామి 13 ఏళ్ళ వయసులోనే ఆర్. ఎస్. ఎస్. కార్యక్రమాల్లో …
The glory of time……………………….. కొందరికి టైమ్ అలా కలసి వస్తుంది. కొద్దీ రోజుల్లోనే ప్రముఖులుగా మారిపోతారు. ఒక వెలుగు వెలిగి అంతలోనే ఆరిపోతారు. ఆ కోవకు చెందిన వాడే ఈ చంద్ర స్వామి. వివాదాలే ఆయన ఇంటి పేరుగా మారిపోయాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త చంద్ర స్వామి ఒకప్పుడు పవర్ ఫుల్ స్వామి గా …
error: Content is protected !!