కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Financial crimes…………….. అవును.బ్యాంకులు పదే పదే మోసపోతున్నాయి. ఆర్ధిక నేరస్తులు బ్యాంకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వారిని ఏమీ చేయలేక బ్యాంకులు చోద్యం చూస్తున్నాయి. సామాన్యులనైతే వేధించే బ్యాంకులు పెద్ద విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నేరాలు రికార్డులను బద్దలు గొట్టాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసేవారు..కానీ వారే తమ …
Great Parents………………………………….పై ఫొటోలో కనిపించే వారు ఒక కేంద్ర మంత్రి తల్లిదండ్రులు. కొడుకు మంత్రి అయినప్పటికీ వ్యవసాయ కూలీలుగా వారు జీవిస్తున్నారు. అందుకు వారు సిగ్గు పడటంలేదు. పైగా గర్విస్తున్నారు. స్వశక్తి మీద బతుకుతూ అందరికి ఆదర్శంగా నిలిచారు. ఆ కేంద్రమంత్రి ఎవరో కాదు. ఇటీవలే ప్రధాని మోడీ క్యాబినెట్లో చేరిన మురుగన్. తన తప్పు …
Govardhan Gande …………………………………….. phone hacking …………………..హ్యాకింగ్/నిఘా ..ఏమిటి? ఎందుకు? ఎవరు? లక్ష్యం ఏమిటి?సాధారణంగా దేశాలు వాటి రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం,శత్రువులపై పెడతారు. పొరుగు/శత్రు దేశాల మిలటరీ కార్యక్రమాలు , గూఢచర్యాన్ని, కుట్రలను పసిగట్టి దేశాన్ని,తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా చాలా దేశాలు నిఘా పెడుతూ ఉంటాయి. ఇవన్నీ దేశం వెలుపల,దేశం …
Impressive web series………………………..మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ త్వరలో రాబోతున్నది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. లాక్ డౌన్ నిబంధనల వల్ల షూటింగ్ జరగలేదు. త్వరలో మూడో సీజన్ చిత్రీకరణ మొదలు కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోన్న రెండు భాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ …
Is Spartacus a fictional character?………………………….. వెలుగు వెనుక చీకటి… పీడన శృతి మించినప్పుడల్లా ఒక పిడికిలి పైకి లేస్తుంది. దాని పేరు స్పార్టకస్. కార్మికుడి కడుపు మండి ఒక నినాదం ఉద్భవిస్తుంది. దాని పేరు స్పార్టకస్. విద్యార్థి ఉద్యమానికో బావుటా కావాలి. దాని పేరూ స్పార్టకసే. ప్రతి తిరుగుబాటుకూ స్ఫూర్తి స్పార్టకస్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు …
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయబోతున్నారు. ఆగస్టు 29 న జోగులాంబ గద్వాల్ జిల్లానుంచి ఈ పాదయాత్ర మొదలవుతుంది. తన పాదయాత్ర కు ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అతిధిగా మల్లన్న ఆహ్వానించబోతున్నారు. “టీమ్” పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసిన మల్లన్న రాష్ట్ర, జిల్లా, మండల,గ్రామ …
young shivagami …………………………………..ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోన్న “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను సంప్రదిస్తున్నారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం నుంచి కథ మొదలవుతుంది.మలయాళ రచయిత ఆనంద్ …
Is that true…………………………………………………… ఏరియా 51.. ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలేమిటి ఈ ఏరియా 51 ? అక్కడ ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. అది నిజమా ? కాదా ? అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు.ఈ ఏరియా 51 అనేది ఒక …
తమిళ చిత్రం అసురన్ ఆధారంగా తెలుగులో నారప్ప సినిమా తీశారు. ఈ నెల 20 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు ధనుష్, వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో 2019 లో వచ్చిన ఈ అసురన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని అవార్డులను కూడా సాధించింది. బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. …
error: Content is protected !!