కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

కొత్త తరహా మరణ శిక్ష !!

Nitrogen killing is barbaric………………. సాధారణంగా మరణ శిక్ష అంటే …..దోషి అయిన మనిషి మెడకు తాడు బిగించి వేలాడదీస్తారు. కొన్ని దేశాల్లో అయితే శిక్ష పడిన దోషిని  కాల్చి చంపేస్తారు, మరికొన్ని దేశాల్లో కత్తితో దోషి తల నరికేస్తారు. ఇపుడు నైట్రోజన్‌ వాయువుతో మరణశిక్ష అమలు చేసే విధానం వచ్చింది. దోషి చేత నైట్రోజన్‌ …

నిద్రపోతున్నట్టు కనిపించే మమ్మీ !

The Mummy Mystery ……………… ఉత్తర సిసిలీలో ఒక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.  రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజు నాడు చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి …

ముగ్గురు మిత్రుల కథ !

Bharadwaja Rangavajhala…..   అనగనగా మద్రాసు లో ‘మద్రాసు మెయిల్’ అనే ఓ పత్రిక ఉంటూ ఉండేది మాత్రమే కాక … ఉంది కూడా.  అందులో ముత్తుస్వామి అలియాస్ మురగదాసు అనే ఓ బోల్డు ఆశలూ ఆశయాలూ కలిగిన యువకుడు సబ్ ఎడిటర్ గా పన్జేసేవారు. ఆయనతో పాటూ …. వాహినీ లో ఆర్ట్ అండ్ సౌండ్ …

దుంగేశ్వరి గుహల గురించి విన్నారా ?

Dungeswari Caves…………….. దుంగేశ్వరి గుహాలయం  .. బీహార్ లోని బుద్ధ గయకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రముఖ గుహాలయాల్లో ఇది ఒకటి. ఈ గుహాలయానికి బౌద్ధ మతపరమైన ప్రాధాన్యత ఉంది. దీనినే ‘మహా కాళ గుహ’ అని కూడా అంటారు. ఇక్కడే గౌతమ బుద్ధుడు కొంత కాలం ధ్యాన సాధన చేశాడు. జ్ఞానోదయ …

RD Vs SIP ఏది బెటర్ ?

investment instruments ………………….. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవాలనుకుంటే, తప్పని సరిగా సొమ్ము ఆదా చేయాలి. ప్రతి నెలా సంపాదించిన సొమ్ములో కొంత పొదుపు చేసి ఎందులో నైనా పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్ట్ చేయడానికి అనేక పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చాలామందికి తెలియదు. కొంత …

ఈ సారి పోటీ ఎక్కడి నుంచో ?

Did Rahul leave Amethi constituency?…………………………….. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో  సొంత నియోజకవర్గం అమేథీ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ముందు జాగ్రత్తగా కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేసి అక్కడ రాహుల్ గాంధీ  విజయం సాధించారు. అమేధీలో గెలుపు పై …

అల్లూరి ఆత్మత్యాగానికి 102 ఏళ్లు!!

Kumar Kunaparaju ……….. ఎప్పటినుంచో మన్యం ప్రాంతం అంతా చూడాలని కోరిక. ఇప్పటికి అది నెరవేరింది. పదొవతేది ఉదయమే 7 గంటలకు మావూరు నుంచి రాజమండ్రి బయలుదేరి 9.30 కి చేరుకున్నా. అక్కడ వేణు గోపాల్ రెడ్డి ని పికప్ చేసుకొని ప్రయాణం ప్రారంభించాము. మొదట రంపచోడవరం పోలీస్ స్టేషన్ చూసాం. స్టేషన్ కొద్దిగా బాగానే …

అయోధ్యకు ఏ సమయంలో వెళితే మేలు ?

People’s desire to see Rama…………………. టెలివిజన్ స్క్రీన్స్‌పై  బాల రాముడ్ని చూసి తరించిన సామాన్య భక్తులు.. ఎపుడెపుడు అయోధ్య వెళదామా అని ఆసక్తి తో ఉన్నారు. అక్కడికి చేరేందుకు మార్గాలు ఏమిటా అని వాకబు చేస్తున్నారు.   ఇవాల్టి నుంచి   అయోధ్య రామాలయ ద్వారాలు భక్తులందరి కోసం తెరిచే ఉంటాయి. ఉదయం ఏడునుంచి పదకొండున్నర వరకు.. …

ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ !!

Many movies with one story…………………………………… విషాద ప్రేమ కథా చిత్రం దేవదాసు ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. 1953 జూన్ 26 న విడుదల అయిన ఈ సినిమా కు 71 ఏళ్ళు. ఈ సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి..బెంగాలీ రచయిత శరత్ చంద్ర రాసిన సుప్రసిద్ధ నవల దేవదాసు …
error: Content is protected !!