కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

గిన్నీస్ బుక్ లో కెక్కిన అక్కాచెల్లెళ్ళు!

Sisters who competed in the world of music….. అక్కాచెల్లెళ్లు అయిన లతామంగేష్కర్ .. ఆశాభోంస్లే సంగీత ప్రపంచంలో తమ సత్తా చాటుకుని లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ ఇద్దరూ ఎన్ని పాటలు పాడారో వారికే తెలీదు. చిన్నతనంలో ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువు కున్నారు. ఆశాను లతా ఎత్తుకుని స్కూల్ కి వెళ్లేవారు.  …

“ఆ శాసనంలో తెలుగు అద్భుతం” !!

మైనాస్వామి…………………………….  An inscription written by the second Bukkaraya శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో మేరెడ్డిపల్లి ఒక మారుమూల గ్రామం. గోరంట్లకు 5 కి. మీ దూరంలో ఉత్తర దిక్కున వుంది. 700 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగి ఉండడమే గాక, సంస్థాన కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. ఆ గ్రామ అభివృద్ధిపై విజయనగర …

జయాలకు అపజయం లేదు !!

Bhandaru Srinivas Rao…………………………….. అది …  1987, మార్చి నెల……..  ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ …

ఇప్పుడైతే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాదేమో ?

Subramanyam Dogiparthi ………………….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మించడానికి ప్రజల్ని బాదుతుంటాడు. హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు. స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు.ఈరోజుల్లో స్థూపాలను,విగ్రహాలను విమర్శించే సినిమాలను …

ఆ కారణంగానే ఆయన పార్టీపెట్టలేదా ?

What is the real reason for Rajni’s backsliding?………. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతా.. పెడతా అంటూ చివరికి తుస్సుమనిపించారు. దీంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. 2020 డిసెంబర్ 31 న పార్టీ పేరు వివరాలు ప్రకటిస్తామన్న రజనీ సరిగ్గా వారం ముందు హైబీపీ కారణం గా హైదరాబాద్ అపోలో …

రాయబరేలీ పై బీజేపీ కన్ను!!

Sonia Good bye to direct elections……….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ …

రాముడికి తగిన లక్ష్మణుడు !

Bhandaru Srinivas Rao     ……………….. పొద్దున్నే ఫోన్ మోగింది.“పదిహేనేళ్లు పైగా అయింది మిమ్మల్ని కలిసి. ఇవ్వాళ ‘నమస్తే తెలంగాణా’ పత్రికలో మీ ఫోటో, నెంబరు కనబడింది. ఉగ్గబట్టు కోలేక వెంటనే ఫోన్ చేస్తున్నా” అన్నాడు అవతల నుంచి లక్ష్మన్న. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి లక్ష్మన్నే …

చివరి రోజుల్లో రేడియో స్టేషన్ లో !!

The glory of the greats is eternal………………………………. ఘంటసాల మాస్టారు చనిపోవడానికి ముందు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. మద్రాస్ లో ఉంటే నిర్మాతలు, దర్శకులు మా సినిమాకు ఒక్క పాటైనా పాడాల్సిందే అని ఇబ్బంది పెడుతున్నారని ఆయన విశ్రాంతికోసం ఎవరికీ చెప్పకుండా 1973వ సంవత్సరం  చివర్లో ఓ సారి హైదరాబాద్ కొచ్చారు. అంటే అదే …

దివ్యాంగుల స్ఫూర్తి దాత కు జ్ఞానపీఠ్ అవార్డు !!

Faced many tides and reached a great level……………………….. ఈ ఫొటోలో కనిపించే స్వామి పేరు రామభద్రాచార్య. ఈయనకు  రెండేళ్ల వయసులో అంధత్వం ప్రాప్తించింది. అయినా నిరాశ పడలేదు. ఎన్నోఆటుపోట్లను ఎదుర్కొని గొప్ప స్థాయికి చేరుకున్నారు. కనులు లేకపోయినా ఎన్నో మంచి పనులు చేయవచ్చని  రుజువు చేశారు. ప్రపంచాన్ని తనకళ్లతో చూసే అవకాశం లేకపోయినా ఆయన ప్రపంచానికి …
error: Content is protected !!