కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
The family is not new to competing in two seats……………… నెహ్రు కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు ఉమ్మడి …
He faced many bitter experiences……………. నూట ముప్పైమూడేళ్ళ చరిత్ర గల సర్వహిత (జీ బ్లాక్ ) మూడేళ్ళ క్రితం కాలగర్భం లో కలిసిపోయింది. సచివాలయ పరిపాలన భవనాలలో….ముఖ్యంగా చాలామంది సీఎం ల కార్యాలయంగా వర్ధిల్లిన భవనం ఇది. ఈ సర్వహిత కు సంబంధించి ఈ తరానికి తెలియని కొన్ని ఘటనలు ఉన్నాయి. అంతగా వెలుగు …
Sheik Sadiq Ali…………………… కొన్ని విషయాలు …అనుభవంలోకి వస్తే కానీ అర్ధం కావు. ఆ అనుభవాల తాలూకు అనుభూతులు నిరంతరం వెంటాడుతూ ఉంటే కలిగే అలౌకిక ఆనందమే వేరు.అలాంటి అద్భుతమైన అనుభూతుల సమాహారమే నా హిమాలయ యాత్ర. గత కొన్నేళ్ళుగా హిమాలయాల యాత్ర చేస్తూనే ఉన్నాను. ప్రతీ యాత్ర దేనికదే ప్రత్యేకం. …
Life is all about struggles……………………………………….. సుందర్ లాల్ బహుగుణ …. మన దేశపు తొలితరం పర్యావరణ వేత్తల్లో ఒకరు.జీవితమంతా ఉద్యమాలతో గడిపారు. చిన్నవయసులోనే ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 17 ఏళ్ళ ప్రాయంలో జైలుకెళ్లారు. గాంధేయ వాదిగా జీవితం కొనసాగించారు. అంటరానితనం … కుల వ్యవస్థపై కొన్నాళ్ళు పోరాడారు. తర్వాత వలస రాజ్య పాలనకు …
volcano attack ………………………………. అక్కడ ప్రజలు అగ్నిపర్వతాల పక్కనే జీవిస్తుంటారు. అగ్నిపర్వతాలు పేలి లావా ఉప్పొంగి ఊర్లోకి వస్తే మటుకు బెంబేలెత్తి పరుగులు దీస్తుంటారు. కాంగో లోని ‘గోమా’ నగర ప్రజలకు ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం కాకపోయినా అపుడప్పుడు ఎదురవుతుంటాయి. నిత్యం అగ్నిపర్వతాలు పేలవు .కాబట్టి ధైర్యంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు. …
A wonderful poet…………………………….. ఆయన “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్నాడు జనం వెర్రెక్కిపోయారు. “కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ” అనగానే ఈ రెండు పాటలు ఒకరేనా రాసింది అని అబ్బురపడ్డారు. “చిలక కొట్టుడు కొడితే” అంటూనే “చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు” అనే కొత్త పల్లవి అందుకున్నాడు. జనం చప్పట్లు కొట్టారు. “ఎరక్క పోయి వచ్చానే…ఇరుక్కుపోయానే” అనుకుంటూ …
You can see the beauty of nature…………………… ఇండియా లో ‘టీ టూరిజం’ మెల్లగా ఊపందుకుంటోంది. టీ గార్డెన్స్ ను సందర్శించడం … తేయాకు తోటల పెంపకాన్ని.. ప్రాసెసింగ్ ను గమనించడం ..మధురమైన తేనీరును సేవిస్తూ అక్కడి ప్రకృతి అందాలను తిలకించడాన్ని ‘టీ టూరిజం’ అంటారు. ఈ టూరిజం కొత్త రుచులను ఆవిష్కరిస్తూనే ‘టీ’ …
Taadi Prakash ………………………………………… సోమసుందర్ విస్తృతంగా రాసిన శృంగార కవితలు చూసి కె.వి. రమణారెడ్డి…”ఆశయాలను డైవోర్సు చేస్తున్నై వాస్తవాలు ….. ఆశలను సిఫార్సు చేస్తున్నై అక్రమాలు “అని కోపంతో అన్నారు. “పత్రికలో కార్టూనులు పడడం చూళ్ళేదూ? పద్యంలో ఆమాదిరి పధ్ధతి వీల్లేదూ?” అంటూ శ్రీశ్రీ సిరిసిరి మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరిక్కుల్లో (సిప్రాలి) లెక్కలేనన్ని వ్యంగ్య …
Taadi Prakash ……………………………………………. Srisri Vs Arudra, C Naare, Dasaradhi, Sosu—————- మనందరం ఎంతో మంచివాళ్ళం. మర్యాదస్తులం! నవ్వి, చెయ్యి కలిపి పలకరిస్తాం. వినమ్రంగా మాట్లాడతాం. ‘రా, కాఫీ తాగుదాం’ అంటాం. జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావ్ గా అంటాం. “ఆదివారం సాక్షిలో నీ కథ టూమచ్ గురూ, …
error: Content is protected !!