కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

తొలి తెలుగు హారర్ కథల రచయిత్రి ఈమేనా ?

The first ghost story writer ………………………….. పై ఫొటోలో కనిపించే ఆమె పేరు స్థానాపతి రుక్మిణమ్మ. తొలి దెయ్యం కథల రచయిత్రి ఈమె. (అంతకు ముందు ఎవరూ లేరనే అనుకుంటా) 22 ఏళ్ళ వయసులోనే దెయ్యం కథలను రాసి సంచలనం సృష్టించిన మహిళ. 1935 లోనే ఆమె దెయ్యం కథల పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకంగా …

అగ్నిలింగ ప్రదక్షిణకు అంత ప్రాధాన్యత ఉందా ?

Arunachala has many names…………………….. అరుణాచలానికి ముక్తి గిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకార చలం ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని పిలిచారు. ఈ అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ …

ముకేశ్ అంబానీ మార్కెటింగ్ ప్లాన్ అదుర్స్ కదా!!

సుదర్శన్.టి  ————————– Tremors in the lakhs of crores market అనంత్ అంబానీ పెళ్లి కార్యక్రమాలు ముగిసాయి.Best wishes to the couple💐. ఈ పెళ్లి గురించి చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఓసారి వ్యాపార పరంగా ఈ పెళ్లి తంతును విశ్లేషిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు, హైందవ సంస్కృతి మీద వాళ్ళకున్న నమ్మకాన్ని, …

ఒక అసహన గాధ!

Sheik Sadiq Ali……………   Why did Lord Krishna kill Sisupala? యుగాలు మారినా కొన్ని నీతులు మాత్రం మారవు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి నూరు తప్పులు మన్నించి, నూటా ఒక్కో తప్పు చేయగానే సుదర్శన చక్రంతో శిరచ్చేదం చేసిన వృత్తాంతం ఈ కలియుగంలోనూ అన్వయించుకోవచ్చు. వందతప్పులు చేసినా మన్నించ గలిగిన శ్రీకృష్ణుడి సహనం …

వాన పాటలు తీయడంలో మనోళ్ల స్టయిలే వేరు!!

Bharadwaja Rangavajhala……………….  Rain songs that make the audience happy వాన పాటలను తెరకెక్కించడం లో మన దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు. ఒక్కొక్కరిది ఒక్కో పోకడ. అక్కినేని,ఎన్టీఆర్ ల కాలం నుంచి ఈ నాటి వరకు ఎన్నో వానపాటలు ప్రేక్షకులను అలరించాయి. తమిళ సినిమాల టైటిల్స్ చాలా పొయిటిక్ గా పెడుతూ ఉంటారు. భారతీరాజా …

తక్కువ ఖర్చుతో నేపాల్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా ?

Attractive package……………………… IRCTC  రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసి వచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు.  పర్యాటక కేంద్రం గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా  మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు. ఈ IRCTC …

ఆ ఇద్దరి మరణాలు ఇప్పటికీ మిస్టరీయే !!

Unsolved Cases……………………………. కొన్నేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ భాభాది కూడా హత్యేనని తేలిపోయింది. విమాన ప్రమాదం కుట్ర లో భాగంగా జరిగిందని స్పష్టమైంది. దీంతో ఈ రెండు …

సంచలనం సృష్టించిన సినిమా !!

Subramanyam Dogiparthi …………….. సంచలనాల సినిమా గా ‘తాతమ్మ కల’ పేరుగాంచింది. తాతమ్మ కల సినిమా 1974 లో విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని …

ఎందరికో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ !!

Bharadwaja Rangavajhala…………….  The director who brought star image to many  లా చదివి సినిమాల్లో ప్రవేశించి సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డైరక్టర్ గా కంటిన్యూ అయిన క్రాంతికుమార్ సినిమాల్లో కోర్డు సీన్లు చాలానే కనిపిస్తాయి. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. సినిమాల మీద ఇంట్రస్ట్ తో నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనుకున్నారు. కొందరు మిత్రులతో …
error: Content is protected !!