కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

తెలుగులో తొలి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇదేనా ?

Subramanyam Dogiparthi………………. First Suspense Thriller in Telugu అప్పటికీ ఇప్పటికీ గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఈ లక్షాధికారి సినిమా. అరవై ఏళ్ళ క్రితం 1963 లో  విడుదలైంది. అర్ధరాత్రి కాగానే టవర్ క్లాక్ 12 గంటలు కొట్టడం , గుడ్లగూబ అరుపులు , విలన్ కర్రల టక్ టక్ సౌండ్  భయం గొలిపేవిగా ఉంటాయి.  …

అగ్రహీరోలు అతడ్నిచూసి అసూయ పడేవారా ?

A handsome hero of yesteryear…………………… తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు …

వైతరణి నది అంత భయంకరంగా ఉంటుందా ?

 Garuda Purana……………………… వైతరణి నది. దీని గురించి గరుడ పురాణంలో వివరం గా రాశారు.  పాపాలు చేసిన మనుష్యులు చనిపోయిన తర్వాత  ఈ వైతరణి నది దాటుకుంటూ యమలోకానికి వెళ్ళాలి. గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ఉంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన దరిమిలా …

ఆయన శైలి అనితర సాధ్యం !

Great poet Andhra Shelley ………………………. “మనసున మల్లెల మాలలూగెనే” అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…”ఏడ తానున్నాడో బావ” అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా”కుశలమా నీకూ కుశలమేనా “అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి  దంపతులకు ప్రేమతో చెప్పినా…”తొందరపడి ఒక కోయిల” చేత కాస్తంత …

ఎవరీ టెంపోరావు ? ఏమిటాయన కథ ?

Bharadwaja Rangavajhala……………….  డిటెక్టివ్ పరశురాం, డిటెక్టివ్ వాలి అనే పాత్రలతో వందలాది నవలలు రాసారు టెంపోరావు. ఇంగ్లీషు మ‌నుషుల బొమ్మ‌ల‌తో … అన్ని కాయితాల‌కీ చివ‌ర ఎర్ర ఇంకు తో పాకెట్ సైజులో … ఇలా ఉండేది అప్ప‌ట్లో డిటెక్టివ్ న‌వ‌ల ఆహార్యం. ఇంగ్లీషులో ‘టెంపో’ అనే పత్రికని స్థాపించి, అందులో కూడా తన రచనల …

సంతోషం ఎక్కడ దొరుకుతుంది..?

Siva Rama Krishna ………………………….    What is the address of happiness  మనిషి తను జీవించినంత కాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. సంతోషం కోసమే భోజనం చేస్తాడు.సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు,సంతోషం కోసమే పెళ్ళి చేసుకుంటాడు, పిల్లలు కావాలను కుంటాడు,చేసే పని, కూసే కూత, రాసే రాత… అంతా సంతోషం కోసమే చేస్తాడు.  …

దీవార్ సినిమాకు కర్త,కర్మ, క్రియ డాన్ మస్తానే !!

 Sadiq Ali ………………….. హాజీ మస్తాన్ శిష్యుడే దావూద్ ఇబ్రహీం. అతను గురువును మించిపోయి స్మగ్లింగ్ తో పాటు హత్యలు,కిడ్నాపులు,బెదిరింపులూ, మారణ కాండలు కూడా కొనసాగించాడు. అలాగే చోటారాజన్,చోటా షకీల్, అరుణ్ గావ్లీ  లు కూడా తయారయ్యారు. దావూద్, మస్తాన్ లకు సంబంధించిన కథతో 2010 లో ‘once upon a time in mumbai’ …

తేట తెలుగు తాట తీస్తున్నారా ??

డా. వంగల రామకృష్ణ  —————————— వేమన పద్యం వేపకాయ అయిపోయింది. పోతన పద్యం మటుమాయమైపోయింది. దాశరథి, సుమతీ శతకాలు బరువై “పోయాయి”. సుభాషితాలు శుష్కభాషితాలై పిల్లల నోటికి అందకుండా పోయాయి. నీతి శతకాలు నిలువుగోతిలో మూలుగుతున్నాయి. పెద్దబాలశిక్ష పెద్ద శిక్షగా మారిపోయింది. రామాయణం ,భాగవతం, పంచతంత్రం వల్లించే నోళ్ళకు పవర్ రేంజర్స్,యూ ట్యూబ్  గేమ్స్, సెల్ …

మాఫియా మూల పురుషుడు ఇతగాడేనా?

 Sadiq Ali ……………………………….. The original don———- చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ  వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం ….హాజీ …
error: Content is protected !!