కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ బస్సు కథ ఇప్పటికీ మిస్టరీయే !

Still a mystery!………………………….. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి 12 గంటలు. చైనా రాజధాని బీజింగ్ లోని ఆర్టీసీ టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్ కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ రయ్ మంటూ సాగిపోతోంది. …

ఎవరీ విన్సెంట్ ? ఏమిటీ ఆయన స్పెషాలిటీ ?

Bharadwaja Rangavajhala………………………….  తెలుగు సినిమా స్థాయిని పెంచిన కెమేరా దర్శకుల్లో విన్సెంట్ ఒకరు. 1928లో పుట్టిన విన్సెంట్ సొంతూరు కేరళలోని క్యాలికట్.విన్సెంట్ తండ్రికి ఆ రోజుల్లోనే ఫొటో స్టూడియో ఉండేది. కేమేరామెన్ మాత్రమే కాదు ఆయన ఆర్టిస్టు కూడా. అలా చిన్నతనంలోనే విన్సెంట్ కు కెమేరా వంటపట్టింది. ఇంటర్ పూర్తి చేసి చలో చెన్నై అన్న …

మార్కెట్ పతనం కూడా మంచిదేనా ?

Market crash …………………………… స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ప్రకటన నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు  రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్‌, చైనా మార్కెట్లు దాదాపు 10శాతం పతనమ్యాయి. ఇన్వెస్టర్ల భయాలు, ఆందోళనలు దేశీయ …

ఆ అపూర్వ నదీ సంగమాలను చూసొద్దామా ?

River confluences …………………… సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ, కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే.  రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ …

చూడాల్సిన నదీ సంగమం!!

Karna Prayaga………………… పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్నికర్ణప్రయాగ అంటారు.రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే  కర్ణుని సమాధి …

సంచలన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ !

Bharadwaja Rangavajhala ……………………………. లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వర్రావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర రావు ఒకరు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు …

అనిల్ రావిపూడి రూటే సెపరేటు!

Paresh Turlapati………………                    A different director పటాస్ సినిమాతో ఒక్కో టపాసు పేల్చుకుంటూ దర్శకుడిగా సినీ వినీలాకాశంలో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి..ఈయన ఖాతాలో ఫెయిల్యూర్స్ కన్నా సక్సెస్ లే ఎక్కువగా ఉన్నాయి ..సరే ఇతని సినిమా చూసినవాళ్లు బాగుందనో.. బాలేదనో రివ్యూలు రాస్తారు …

మిస్ అవుతున్న ‘చిన్నారులు’ ఏమై పోతున్నారు ?

Are missing cases increasing?…………………………. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన …

హీరోయిన్ గా వెలుగు వెలిగి..చివరికి అనాథలా అలా ..

Trapped heroin ……………… చిత్ర సీమ .. నిజమే అది చిత్రసీమే. అక్కడ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఈ చిత్రాలలో కొన్ని మాత్రమే వెలుగు చూస్తుంటాయి. చిత్ర సీమలో వేషాలు వస్తున్నంత వరకు బాగానే ఉంటుంది. ముఖ్యంగా తారల విషయంలో… ఎప్పుడైతే అవకాశాలు రావో అపుడే  కష్టాలు మొదలవుతాయి. ఈ దశ చాలా ప్రమాదకరమైనది. కష్టాలు …
error: Content is protected !!