కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Has the worship of Lajja Gauri decreased? ……………………. ఆది దేవత, అనాది దేవత, ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత… లజ్జ గౌరి ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ప్రజల ఆరాధనలు అందుకున్న ఈ దేవత విగ్రహం కర్నాటకలోని చాళుక్య రాజధాని నగరం బాదామిలో, పురావస్తు శాఖ మ్యూజియంలో కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా …
Rare library …………………………… ఈ సారస్వత నిలయం వయసు 107 ఏళ్ళు. ‘ వేటపాలెం’ లో ఉన్న ఈ గ్రంధాలయం ప్రస్తుతం బాపట్ల జిల్లా లో ఉంది. జిల్లాల విభజన తర్వాత ప్రకాశం నుంచి బాపట్ల జిల్లా లోకి వచ్చింది. ఈ వేటపాలెం’ గ్రంథాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పెద్ద పెద్ద రచయితలు … రీసెర్చ్ …
Women are not interested in contesting elections…………………….. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పటివరకు లోకసభకు ఎన్నికైన మహిళలు కేవలం నలుగురు మాత్రమే కావడం విశేషం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోకసభకు ఎన్నికైన నాల్గవ మహిళ గా రికార్డుల్లో కెక్కారు. బిజెపి తరపున కంగనా మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి 74,755 ఓట్ల మెజారిటీతో …
Idli Origin…………………. “ఇడ్లీ’ని ఇష్టపడని వారు బహు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఇడ్లీ కి చాలా ప్రాముఖ్యత నిస్తారు. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈ ఇడ్లీని చాలామంది ఇళ్లలోనే తయారు చేసుకుంటారు.ఈ ఇడ్లీ మూలాలు ఎక్కడివనే విషయంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇడ్లీ కి పెద్ద చరిత్రే ఉంది.ఇడ్లీ …
Amazing waterfalls…………………….. రాజస్థాన్ అనగానే ఎడారులు ,ఇసుక తిన్నెలు, ఒంటెల సవారీలు, తలపై కుండలు, చేతులకు కంకణాలు ధరించిన మహిళలు, విశాలమైన రాజభవనాలు, పెద్ద కోటలు గుర్తుకొస్తాయి. కానీ రాజస్థాన్ లో అద్భుతమైన జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిలో అతిపెద్ద జలపాతం భీమ్లాట్ . ఈ భీమ్లాట్ జలపాతం ఆరావళి పర్వత శ్రేణుల నడిబొడ్డున సహజరీతిలో …
Obscenity in recording dances…………… “రికార్డ్ డాన్సుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు మొదట్లో ఉండేవి కావు. మా డ్యాన్సర్ల ట్రూప్ మాస్టర్ల స్వార్ధం వల్లే మొదలయ్యాయి.జనాన్ని ఎంత రెచ్చ గొడితే ఆ ట్రూప్ కి అంత డిమాండ్ ఉంటుందన్న భావన తో అంగ ప్రదర్శనకు మమ్మల్ని బలవంతం గా ఒప్పించే వారు ” అని ఓ వృద్ధ …
Extreme trend seen in modern life style…………. చిన్న కారణం, పెనుకోపం, అంతులేని మనస్థాపం, వెరసి …. పంతాలు పట్టింపులు … చివరకి ఆత్మహత్యలు. ఇది ఆధునిక జీవన శైలిలో కనిపిస్తున్న విపరీత ధోరణి. కారణాలు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి. ఇటీవల కాలంలో లాంటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తల్లి తండ్రులు మందలించినా,పరీక్షలో ఫెయిల్ అయినా,ప్రియురాలు …
Competitive fight………………………… రామాయణం సీరియల్ ఫేమ్ నటుడు అరుణ్ గోవిల్ యూపీ లోని మీరట్ లోకసభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి 10,585 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అక్కడ సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సునీతా వర్మ గట్టి పోటీ ఇచ్చారు. అరుణ్ గోవిల్ కు 546,469 ఓట్లు పడగా .. …
Emergency Atrocities…………… సరిగ్గా 50 ఏళ్ళ క్రితం జూన్ 25 వ తేదీ … చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ అర్ధ రాత్రి హడావుడిగా ఎమర్జెన్సీ ని విధించారు.1975 జూన్ 25 రాత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశమై ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇందిర ప్రతిపాదనకు మంత్రులెవరూ …
error: Content is protected !!